Food Poison: కొన్ని ఆహార పదార్థాలను రీ-హీట్ చేసి తింటుంటారు, తాగుతుంటారు. నూనెను మళ్లీ వేడి చేసి రీ-యూజ్ వల్ల క్యాన్సర్ సమస్య వస్తుంది.

Vijaya Nimma
Health Care: భోజనం తర్వాత కడుపులో మంటగా అనిపిస్తే సోంపు నీరు తాగవచ్చు. భోజనం చేసిన తర్వాత అసౌకర్యంగా అనిపిస్తే బెల్లం ముక్క తినవచ్చు. ఇక కలబంద జ్యూస్ కూడా మలబద్ధకం లాంటి సమస్యను పరిష్కరిస్తాయి. అయితే డాక్టర్ల సూచన తప్పనిసరి.
Chickpeas: ప్రతిరోజూ ఒక గుప్పెడు వేయించిన శనగలు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వేయించిన శనగలు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
childhood: చిన్నప్పుడు అనుభవించే బాధాకరమైన సంఘటనల వల్ల యవ్వనంలో వెన్ను, నరాల బలహీనత, మెడ నొప్పులు, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి.
Relationship: భర్త అలవాట్లను వారి స్నేహితుల ముందు చెప్పడం, వాటిని ఎత్తి చూపిస్తూ తిట్టడం మంచిది కాదు. దీనివల్ల గొడవలు పెరుగుతాయి.
winter fish: చలికాలంలో చేపలు తీసుకోవడం వలన దగ్గు, జలుబు, శ్వాస సమస్యలు దూరం అవుతాయి. గుండె సమస్యలను, శరీరంలో వచ్చే వాపులు చేపలు తగ్గిస్తుంది.
Constipation: మలబద్ధకం ఉన్నవారు పొడి రేగు పండ్లు, తగినంత నీరు తాగడం, పిజ్జా-పాస్తాలో కూరగాయలు, పీచు పదార్థాలతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.
Tears Smell: ఆడవారి భావోద్వేగ కన్నీళ్లను పసిగట్టిన తరువాత ప్రతీకారం తీర్చుకునే బిహేవియర్ 40 శాతం తగ్గిందని శాస్త్రవేత్తలు పరిశోధనలో తెలింది.
Rice: ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా అన్నం తినాలి. అన్నం వండే ముందు బియాన్ని డ్రై రోస్ట్ చేసి చిటికెడు ఉప్పు, ఆవు నెయ్యి వేసి ఉడికించుకోవచ్చు.
Advertisment
తాజా కథనాలు