author image

Vijaya Nimma

Skin Care: పచ్చి బంగాళదుంపల్లో దాగి ఉన్న బ్యూటీ..తెలుసుకుంటే షాకే!
ByVijaya Nimma

Skin Care: మొటిమల మచ్చలు, ముడతలు, వదులైన చర్మం, జిడ్డుగల చర్మంతో సహా ఇతర చర్మ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి బంగాళాదుంప ఉపయోగపడుతుంది.

Menstruation: బొప్పాయి త్వరగా పీరియడ్స్‌ను ప్రేరేపిస్తుందా? ఇందులో నిజం ఎంత?
ByVijaya Nimma

Menstruation: గైనకాలజిస్ట్‌ల ప్రకారం రుతుస్రావం కోసం పచ్చి బొప్పాయి తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. పండిన బొప్పాయిని కూడా తినవచ్చు.

Family Tips: మన అనుకుని వెళ్తే మనకే అనర్థం..ఎలాగో తెలుసా..?
ByVijaya Nimma

Family Tips: మనం ఎప్పుడూ సొంత కాళ్లపై నిలబడి మన గోల్‌ రీచ్‌ అవ్వాలి. అప్పుడే సంతోషంగా జీవించగలుగుతాం. మన అనుకున్న వాళ్ల దగ్గరకు సహాయం కోసం వెళ్లకండి.

Phone Use: ఐదు నిమిషాల కంటే అతిగా ఫోన్‌ మాట్లాడితే కలిగే అనర్థాలు
ByVijaya Nimma

Phone Use: ఫోన్‌ ఎక్కువసేపు మాట్లాడటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. చాటింగ్‌, వీడియోలు చూడటం ఇలా చేస్తే నిద్రకు భంగం కలుగుతుంది.

Parents Tips: తల్లిదండ్రుల మాట వినకపోతే జరిగే పరిణామాలు ఇవే
ByVijaya Nimma

Parents Tips: తల్లిదండ్రుల మాట విని వాళ్లు చెప్పినట్టు చేస్తే జీవితం ఎంతో హ్యాపీగా ముందుకు సాగుతుంది. మీరు తల్లిదండ్రులు చెప్పినట్టు విని మీ జీవితాన్ని ఆనందంగా గడపండి.

Children Milk: మీ పిల్లలు నిద్రలో మంచం తడుపుతున్నారా..? ఇలా చేస్తే డైపర్ల అవసరమే లేదు!
ByVijaya Nimma

Children Milk: చలికాలంలో పిల్లలకు రాత్రి పడుకునే ఖర్జూరం, ఎండుద్రాక్షాలను పాలలో కలిపి ఇస్తే బెడ్ పైనా టాయిలెట్ పోసే సమస్య తగ్గుతుంది.

Children Tips: పిల్లలు చెప్పులు లేకుండా నడిస్తే మెదడుకు మంచిదా..? వారు ఏ వయస్సులో బూట్లు ధరించాలి..?
ByVijaya Nimma

Children Tips: 10 నెలలలోపు పిల్లలను చెప్పులు లేకుండా ఉంచితే మెదడు పదునుగా ఉంటుంది. ఇంట్లో పిల్లవాడిని చెప్పులు లేకుండా నడిస్తే బెస్ట్.

Baby Sleep: పిల్లలను పడుకోబెట్టేప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి
ByVijaya Nimma

Baby Sleep: పసిపిల్లలు, చిన్న పిల్లలు, ఆవలింతలు, ఏడుపు, గజిబిజిగా మారినట్లయితే నిద్రపోతున్నాడని అర్థం. శిశువును మంచం మీద పడుకోబెడితే హాయిగా నిద్రతాడు.

Advertisment
తాజా కథనాలు