Green Peas : పచ్చి బఠానీల్లో ఉండే ప్రోటీన్లు, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీర కండరాలకు కూడా గ్రీన్ పీస్ మంచివి.

Vijaya Nimma
కాల్చిన వెల్లుల్లిలో కొలెస్ట్రాల్‌ను తగ్గించే లక్షణాలు ఉంటాయి. ఇది ఇమ్యూనిటీ పవర్ పెంచడంలో ఉపయోగపడుతుంది. కాల్చిన వెల్లుల్లి రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. నోటి వ్యాధులకు వెల్లుల్లి బాగా పనిచేస్తుంది.
Vaamu Rasam: వాముతో తయారు చేసే ఆహారాలు తింటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడటంతోపాటు పొట్ట ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Black Grapes: నల్ల ద్రాక్షతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ పండులో యాంటీఆక్సిడెంట్లతో సహా అనేక రకాల పోషకాలు శరీరానికి ప్రయోజనాలున్నాయి.
Dinner Time: సూర్యాస్తమయానికి ముందు తినడం వల్ల ఆహారం జీర్ణం కావడానికి తగినంత సమయం లభిస్తుంది. సూర్యుడు అస్తమించే కొద్దీ ఆహారంలో పోషకాలు తగ్గుతాయి.
Water Bath: కాలేయం, జీర్ణ సమస్యలు ఉన్నవారు వేడి నీళ్లకు దూరంగా ఉండాలి. వీరు చల్లటి నీళ్లతో తలస్నానం చేస్తే మంచిది.
Potato Fingers: బంగాళదుంపలు, చాట్ మసాలా, మిరియాల పొడి, బ్రెడ్ ముక్కలు, కోడి గుడ్లు, బియ్యం పిండి, నిమ్మరసం, కొత్తి మీర, ఆయిల్, కారం, రుచికి సరిపడ ఉప్పుతో రుచికరమైన పొటాటో ఫింగర్స్‌ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు.
No Smoking: పొగ తాగడం లైంగిక జీవితాన్ని ప్రభావితం చేస్తుంది పొగాకులోని నికోటిన్, పురుషాంగానికి బ్లడ్ సరఫరా చేసే నాళాలతో పాటు బాడీ అంతటా రక్త ప్రవాహాన్ని నిరోధిస్తుంది.
Ayodhya Ram Mandir శ్రీరాముడు 1,000 సంవత్సరాలకు పైగా భూమిని పాలించాడు. రాముడు విష్ణువు 7వ అవతారంగా పూజించబడ్డాడు.
Advertisment
తాజా కథనాలు