హిందూమతంలో తిలకానికి ఎంతో ప్రాముఖ్యత

తిలకంతో ఏకాగ్రతతో పాటు ప్రశాంతత

తిలకం పెట్టుకుంటే ఆరోగ్యం కూడా మెరుగు

కుడి చేతి ఉంగరపు వేలితో తిలకం దిద్దాలి

ఈ వేలితో తిలకం పెట్టుకుంటే మంచి ఫలితాలు

ఉత్తరంవైపు చూస్తూ కనుబొమ్మల మధ్య పెట్టుకోవాలి

ఇలా చేయడం వల్ల భగవంతుని ఆశీర్వాదం ఉంటుంది

మధ్య వేలుతో అస్సలు తిలకం పెట్టుకోవద్దు 

పూజ సమయంలో ఉంగరపు వేలు మాత్రమే వాడాలి