Heart Attacks : పిల్లలలో గుండెపోటులు పెరగడానికి అతిపెద్ద కారణం స్థూలకాయం. తప్పుడు ఆహారం, పానీయాలు, తప్పుడు జీవనశైలి కారణంగా పిల్లలలో ఊబకాయం పెరుగుతోంది. ఇది గుండె జబ్బులను పెంచుతుంది. పిల్లలకు ఔట్ డోర్ గేమ్స్ ఆడించడం తప్పనిసరి.

Vijaya Nimma
Night Shift : నైట్‌షిప్ట్‌కి వెళ్లేవారు ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఆకలిగా అనిపిస్తే పండ్లు, వేరుశెనగ, జీడిపప్పు, బాదం వంటి గింజలు తినవచ్చు. దీన్ని 30 గ్రాముల కంటే ఎక్కువ తినకూడదు. ఇక నైట్‌షిఫ్ట్ సమయంలో కూల్ డ్రింక్స్ అసలు తాగకూడదు.
Skin Rashes : సెబోరోహెయిక్ డెర్మటైటిస్ అనేది ఒక తీవ్రమైన చర్మ వ్యాధి. చర్మంపై పాచెస్, వాపు లేదా చుండ్రు లాంటివి కనిపిస్తాయి. ఇది జిడ్డు చర్మంపై చాలా ప్రభావం చూపుతుంది. ఈ వ్యాధి గురించి పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.
Salt Water : జుట్టు రాలడానికి ఉప్పు నీటికి సంబంధం లేదని నిపుణులు అంటున్నారు. పోషకాహార లోపం వల్ల జుట్టు రాలిపోతుందని చెబుతున్నారు. ఉప్పు నీరు వల్ల వెంట్రుకల మృదుత్వం పోయి జుట్టు రాలిపోతాయని కొందరి వాదనలో నిజం లేదని పరిశోధనలు కూడా స్పష్టం చేస్తున్నాయి.
Zodiac Changes : ఈ ఏప్రిల్‌లో శుక్రుడు, బుధుడు కలిసి లక్ష్మీ నారాయణ యోగాన్ని ఏర్పరుస్తాయి. ఇది వృశ్చిక, కర్కాటక, మకర, ధనుస్సు రాశి వారికి లాభాలను తీసుకొస్తుంది. విదేశాలకు వెళ్లాలన్న కోరిక నెరవేరుతుంది. మీరు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే సమయం మంచిది.
Shani : సూర్య సంహిత ప్రకారం హనుమంతుడు శనివారం జన్మించాడు. అందుకని శనివారం హనుమంతుడు పూజిస్తే మంచిది. ఇక దోషాల నివారణకు ఈ రోజున శనిదేవుడిని పూజించవచ్చు. హిందూమతం ప్రకారం శనివారం ఈ ఇద్దరి దేవుళ్లను పూజించడం సబబే.
Lord Shani : శని దేవుడి అనుగ్రహం ఉంటే బికారి కూడా కుబేరుడు అవుతాడు. అదే ఆయన ప్రభావం ఉన్న రాజు కూడా అష్ట కష్టాలు పడతాడు. అయితే శనిదేవుని ప్రసన్నం చేసుకునేందుకు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. హారతి ఎలా చదవాలో తెలుసుకునేందుకు ఆర్టికల్‌లోకి వెళ్లండి.
ప్రాసెస్ చేసిన మాంసాలు ఊపిరితిత్తులకు చాలా హానికరం. ఇందులో నైట్రేట్ కలపడం వల్ల ఊపిరితిత్తుల్లో వాపు వస్తుంది. ఆహారంలో ఉప్పు ఎక్కువగా తింటే ఊపిరితిత్తులు కూడా దెబ్బతింటాయి. వేయించిన ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది.
Vastu Tips : వాస్తు ప్రకారం పడకగది గోడల రంగు ముదురు రంగులో ఉండకూడదు. మంచం ముందు గోడపై అద్దం ఉండకూడదు. పడకగదిలో టీవీలు, ఇతర గ్యాడ్జెట్లను ఎప్పుడూ ఉంచవద్దు. నిద్రపోయేటప్పుడు తలను తూర్పు దిశలో ఉంచితే మంచిది.
హోండా మోటార్‌సైకిల్ స్కూటర్ ఇండియా (HMSI)దేశంలో 6 కోట్ల దేశీయ విక్రయాల మైలురాయిని సాధించినట్లు ప్రకటించింది. కంపెనీ తన వార్షిక అమ్మకాలను ఫిబ్రవరి 2024లో 86శాతం పెంచుకుంది. ఈ నెలలో మొత్తం రిటైల్ అమ్మకాలు 4,58,711 యూనిట్లుగా ఉన్నాయని తెలిపింది.
Advertisment
తాజా కథనాలు