దేశంలోని అనేక రాష్ట్రాల్లో రోటీ ఎక్కువగా తింటారు

గోధుమల్లో అధిక కేలరీలు ఉంటాయి

రొట్టెలు అధికంగా తింటే షుగర్‌ పెరుగుతుంది

రోటీల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి

ఊబకాయంతో పాటు మధుమేహం ముప్పు తప్పదు

మధ్యాహ్నం రెండు రోటీల కంటే ఎక్కువ తినొద్దు

రోటీలు జీర్ణం కావడానికి 2 గంటలు పడుతుంది

రాత్రి సమయంలో రోటీలు అస్సలు తినకూడదు

శరీరంలో చక్కెర స్థాయిలు పెంచుతుంది