author image

Vijaya Nimma

Head Tips: తలలో పేలను సులభంగా తరిమికొట్టండి..మళ్లీ జీవితంలో రావు
ByVijaya Nimma

Head Tips: చాలా మంది తలలో పేలు ఎక్కువగా ఉండటంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎన్ని మందులు వాడినా, ఎంత జాగ్రత్తలు తీసుకున్నా పేళ్లు మాత్రం పోవు.

Vitamin Deficiency : నోట్లో ఈ సమస్యలు ఉంటే అది విటమిన్‌ లోపమే
ByVijaya Nimma

Vitamin Deficiency: తరచుగా నోటి పుండ్లు లేదా చేతులు, కాళ్లలో జలదరింపు వంటివి శరీరంలో విటమిన్ B12 లోపించిందనడానికి సంకేతాలని నిపుణులు అంటున్నారు.

Feet Tips: ఎండాకాలం పాదాల పగుళ్లను నివారించే సింపుల్‌ చిట్కాలు
ByVijaya Nimma

Feet Tips: మారుతున్న వాతావరణంలో పొడిబారడం వల్ల ముఖంపైనే కాకుండా పాదాలపైనా ప్రభావం చూపుతుంది. పగిలిన మడమలు కొన్నిసార్లు అసౌకర్యం, ఇబ్బంది కలిగిస్తాయి.

Stress: ఇలా చేస్తే ఒత్తిడి లేకుండా జీవితాన్ని ఆస్వాదించొచ్చు
ByVijaya Nimma

Stress: ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి సహజం, ఎన్నో ఆలోచనలు మెదడులో వస్తుంటాయి. దీని వలన ఒత్తిడి, నిరాశ వంటి మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు.

Pumpkin  Face Pack: గుమ్మడికాయతో గుండ్రటి ముఖం మీ సొంతం
ByVijaya Nimma

Pumpkin Face Pack: గుమ్మడికాయ సహాయంతో ముఖం నుండి మొటిమలు, మచ్చలను తొలగించవచ్చని నిపుణులు అంటున్నారు. గుమ్మడికాయను ఉపయోగించడం వల్ల చర్మం అందంగా తయారవుతుంది.

Sitting Position: మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా?
ByVijaya Nimma

Sitting Position: ఒక్కో వ్యక్తికి కూర్చునే స్టైల్‌ ఒక్కోలా ఉంటుంది. ఈ స్టెయిల్‌ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుందని నిపుణులు అంటున్నారు.

Amarnath Yatra: అమర్నాథ్‌ యాత్రికులకు గుడ్‌న్యూస్‌.. ఇవాళ్టి నుంచే
ByVijaya Nimma

Amarnath Yatra: అమర్నాథ్‌ వెళ్లాలని ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న భక్తులకు అమర్నాథ్‌ తీర్థక్షేత్ర బోర్డు గుడ్‌న్యూస్‌ చెప్పింది.

Delhi Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత.. ఇద్దరు అరెస్ట్
ByVijaya Nimma

Delhi Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. 1.92 కోట్ల విలువ చేస్తే రెండు కిలోల బంగారం సీజ్ చేశారు. బంగారు ఆభరణాలను లగేజీ బ్యాగులో దాచి తరలించే యత్నం చేసిన ఇద్దరు విదేశీ ప్రయాణీకులను అరెస్టు చేశారు.

Advertisment
తాజా కథనాలు