Road accident: అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగినది. బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని కారు ఢీకొన్నది. ఎగిరి కారుపై పడిన యువకుడు మృతిదేహాన్ని 15 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లాడు.

Vijaya Nimma
Mint Juice : పుదీనా నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. వేసవిలో రోజూ ఒక గ్లాసు పుదీనా నీటిని తాగితే మెరిసే చర్మంతో పాటు శక్తి కూడా వస్తుంది.
Tulsi Leaves: తులసి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మెరిసే చర్మం కోసం తులసిని వాడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Face Glow: కొంతమంది ముఖానికి రకరకాల సబ్బులను కూడా ఉపయోగిస్తారు. సబ్బుకు బదులుగా ముఖం మెరిసేలా చేయడానికి కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి.
Earthen Pot: వేసవిలో మట్టి కుండలో నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే ఇది నీటిని సహజంగా చల్లగా ఉంచుతుంది.
Skin Tips: యాలకులు ఇంట్లో వంటలు, స్వీట్స్‌లో వీటిని వాడుతుంటాం. యాలకులతో చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపర్చుకోవచ్చని నిపుణులు అంటున్నారు.
kadapa: ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి సీఎం జగన్‌పై ఘటనపై ఘాటుగా స్పందించారు. జగన్ ప్రాణానికి భద్రత లేదు, గ్యారంటీ లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ సంఘటనను సిరియన్‌గా తీసుకొని జగన్ భద్రతపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Children Massage: పిల్లలకు మసాజ్ చేయడం వల్ల వారి ఆరోగ్యానికి, అభివృద్ధికి ఎంతో మేలు జరుగుతుందని వైద్య నిపుణులు, శిశువైద్యులు చెబుతున్నారు.
Advertisment
తాజా కథనాలు