author image

Vijaya Nimma

Father's Day 2024: మీ డాడీకి ఎలాంటి గిఫ్ట్‌ ఇవొచ్చు? ఇక్కడ తెలుసుకోండి!
ByVijaya Nimma

Father's Day 2024: ఈ నెల 16న ఫాదర్స్ డేకి మీ తండ్రికి చొక్కా, ప్యాంటు, కుర్తా, వస్త్రధారణ కిట్, ఫోటో ఫ్రేమ్, లెదర్ బ్యాగ్, వారికి ఇష్టమైన పుస్తకం మొదలైన వాటిని బహుమతిగా ఇవ్వవచ్చు.

Health Tips: వ్యాధి X అంటే ఏంటి? ఈ విషయాలు మీకు తెలుసా?
ByVijaya Nimma

Disease X: వ్యాధి X అంటే కరోనా మహమ్మారి కంటే 20 రెట్లు ఎక్కువ ప్రభావవంతమైన వైరస్ డిసీజ్-ఎక్స్. ఇది ప్రపంచవ్యాప్తంగా విధ్వంసం సృష్టించబోతోంది.

Dogs Tips: పెంపుడు కుక్క లేదా పిల్లి వయస్సు పెరిగినప్పుడు వాటిని ఎలా చూసుకోవాలి?
ByVijaya Nimma

Dogs Tips: పెంపుడు కుక్కలకు వయస్సు పెరిగినప్పుడు వాటి ఆహారంలో దానిమ్మ, బ్లూబెర్రీ పండ్ల, జెర్మ్ ఆయిల్, సన్‌ఫ్లవర్ సీడ్స్ వంటి ఫుడ్ పెట్టాలి.

Nature Benefits: ఆ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు ఈ మెడిసన్‌ అద్భుతంగా పని చేస్తుంది!
ByVijaya Nimma

Nature Benefits: రోజూ ఉదయం, సాయంత్రం గంట పార్క్, పచ్చదనం ఉన్న దగ్గర వాకింగ్ చేస్తే మనస్సును రిఫ్రెష్ చేసి డిప్రెషన్ నుంచి ఉపశమనం అందిస్తుంది

Home Tips: పర్యావరణానికి తగ్గట్టుగా వంటగదిని ఇలా తయారుచేసుకోండి..! టేస్ట్‌ కూడా అదిరిపోద్ది!
ByVijaya Nimma

Clay Pots: పర్యావరణ అనుకూల వంటగదిని తయారు చేయడానికి మట్టి కుండలు మంచి ఎంపిక. వీటిల్లో వండిని ఆహారం తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.

Health Tips: మీరు కూడా మూతపెట్టి ఆహారాన్ని వండుతారా? ICMR ఏం చెబుతోంది?
ByVijaya Nimma

Cooking Tips: వంట చేసే సమయంలో మూత పెట్టి వంట వండడం వల్ల సమయం ఆదాతోపాటు ఆహారంలో లభించే పోషకాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

Advertisment
తాజా కథనాలు