కల్తీ నూనెను ఇలా కనిపెట్టండి
కల్తీ నూనెను ఇలా కనిపెట్టండి
కొద్దిగా నూనె వేసి ఆరబెట్టాలి
నకిలీదైతే పేపర్‌పై పూర్తిగా ఇంకిపోదు
స్వచ్ఛమైన పల్లీనూనె సువాసన కలిగి ఉంటుంది
కల్తీదైతే.. కాస్త చేదు వాసన వస్తుంటుంది
ఫ్రీజర్‌లో స్వచ్ఛమైన నూనె ఘనీభవిస్తుంది
కల్తీదైతే అలాగే ద్రవరూపంలో ఉంటుంది
కల్తీనూనె కాస్త చిక్కగా ఉంటుంది