ఇది ప్రపంచంలోనే అతి చిన్న పక్షి

ప్రపంచంలోనే  వివిధ పరిమాణాల జంతువులు, పక్షులు ఉన్నాయి

కొన్ని లావుగా, మరికొన్ని సన్నగా ఉంటాయి

ప్రపంచంలోనే  అతి చిన్న పక్షి హమ్మింగ్‌ బర్డ్

ఈ పక్షిని గంజన్‌ పక్షి అని కూడా అంటారు

 ఒక హమ్మింగ్ బర్డ్ 2-2.5 అంగుళాల పొడవు మాత్రమే ఉంటుంది

దీని బరువు 2 గ్రాముల నుంచి 20 గ్రాములు ఉంటాయి

హమ్మింగ్ బర్డ్ జీవితకాలం కేవలం 4-5 సంవత్సరాలు మాత్రమే

 ఈ పక్షి నిలబడి నిద్రపోతుంది