Pregnancy: గర్భధారణ సమయంలో మహిళలు కంటి సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. గర్భం దాల్చిన తర్వాత ఖచ్చితంగా కళ్లను చెక్ చేసుకోవాలి. కంప్యూటర్, మొబైల్ వాడితే కళ్ళకు విశ్రాంతి ఇవ్వాలి. ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను చేర్చుకుంటే సమస్యను నివారించవచ్చు.

Vijaya Nimma
Hair Care: హెయిర్ మాస్కులు వాడితే జుట్టు రాలే సమస్య కొంతమేర తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా పొడి జుట్టు ఉండే వారు వారానికి రెండు, మూడు సార్ల కన్నా ఎక్కువగా తలస్నానం చేయవద్దని సూచిస్తున్నారు. జగటగా, జిడ్డుగా అనిపిస్తేనే ప్రతీ రోజు హెడ్ బాత్ చేయాలని చెబుతున్నారు.
Vegans Dish: శాకాహారులకు వేగన్ డిష్ రుచికరమైన ఆహారం. శాకాహారం తీసుకునేవారి కోసం వేరుశెనగ పెరుగు కడిని తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. ఇది రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఈ సులభమైన వంటకాన్ని తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.
Periods: ఆడవారు పీరియడ్స్ సమయంలో పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆ సమయంలో జుట్టు కడగడం సురక్షితం కాదంటారు. కానీ గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. దీనివల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి, ఒళ్లునొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
Womens Bodies: 30 ఏళ్ల తర్వాత మహిళలు శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎముకలు బలహీనపడడం, జీవక్రియ మందగించడం, హార్మోన్ల మార్పులు, చర్మం వదులుగా ఉండడం, శక్తి లేకపోవడం వంటి సంకేతాలు ఉంటే అప్రమత్తంగా ఉండాలి. మంచి జీవనశైలిని పాటిస్తే మహిళలు ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు సూచిస్తున్నారు.
Nagapusha హిమాలయాలలో మాత్రమే వికసించే 'నాగపుష్ప' పువ్వు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 36 సంవత్సరాలకు వికసించే ఈ పుష్పం ప్రపంచంలో అరుదైనది. ఈ నాగపుష్పం చూడటానికి శేషనాగలా కనిపిస్తుంది. ఇది ఇంద్రధనస్సు రంగుల్లో కనిపిస్తుంది.
Advertisment
తాజా కథనాలు