ఈ జీవి శరీరం చుట్టూ గట్టి కవర్, మాంటిల్ కనిపిస్తుంది
ఈ కవర్ కాల్షియం కార్మొనెట్‌తో తయారు చేసి ఉంటుంది
ఈ జీవిని నత్త అని పిలుస్తారు
సముద్ర తీరంలో శంఖం గుండ్లు కనిపిస్తాయి
శంఖానికి మతపరమైన ప్రాముఖ్యత కూడా ఉంది
శంఖంలో కాల్షియం, సల్ఫర్, పాస్పరస్ లాంటి మూలకాలు ఉంటాయి.
శంఖం నీటిని తీసుకుంటే ఎముకలు దృఢంగా మారతాయి
ఇది దంతాలకు కూడా మంచిది
శరీరంలోనే ఎన్నో భాగాలకు మేలు చేస్తుంది