అన్నా చెల్లెళ్లు ప్రేమకు ప్రతిరూప పండుగే రాఖీ

ఈ ఏడాది ఆగస్టు 19న రాఖీ వచ్చింది

ఈ రాఖీ పండుగ ఎంతో ప్రత్యేకమైనది

రాఖీ రోజున శక్తివంతమైన గ్రహ సంయోగం జరగబోతుందట

రాఖీ రోజున 4 శుభ యోగాలు కలగుతాయట

శ్రావణ నక్షత్రం, శోభ యోగం, రవియోగం..

సర్వార్థ సిద్ధి యోగం కలిసి మహా సంయోగం జరగనున్నాయట

నక్షత్రంతో గ్రహాలు కలవడం చాలా అరుదు

ఈ టైంలో రాఖీ కడితే బంధం మరింత బలపడనుంది