ఉద్యోగం చేసే మహిళలకు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి
ఆఫీస్లో పని, ఇంటిని, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి
దీంతో వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మానేస్తారు
మెనోపాజ్ సమయంలో ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయి తగ్గుతుంది
స్ర్తీలు ఈ మార్పులను గుర్తించి ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకోవచ్చు
50 సంవత్సరాల వయస్సులోఋతుచక్రం ముగింపును సూచిస్తుంది
ఈస్ట్రోజెన్ తగ్గడం, వేడిగా, రాత్రి చెమటలు పట్టడం వంటి సమస్యలు
ఈస్ట్రోజెన్ తగ్గితే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది
మహిళల్లో బలహీనమైన జ్ఞాపకశక్తి, ఆందోళన, ఒత్తిడి లక్షణాలు