వయసు పెరిగే కొద్దీ సమస్యలు సాధారణం
ఈ రోజుల్లో యువతను ఎక్కువగా వేధిస్తున్న వెన్నునొప్పి
శారీరక శ్రమ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు
నువ్వుల నూనె, వెల్లుల్లి వెన్నునొప్పికి మేలు చేస్తాయి
నువ్వులనూనె వేడిచేసి అందులో వెల్లుల్లి రెబ్బలు వేయాలి
ఈ నూనెతో నడుమును సున్నితంగా మసాజ్ చేయాలి
వాపు, నొప్పిని తగ్గించడంలో పసుపు, పాలు బెస్ట్
వెన్ను నొప్పికి తులసీ, అల్లం టీ ఉపయోగపడుతుంది