Health Tips: చద్దన్నంలో పెరుగు-ఉల్లిపాయ వేసుకొని తింనే ఆలవాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనివల్ల కడుపు, ఉబ్బరం, మొలలు, మలబద్ధకం, పేగుల్లో పూత లాంటి సమస్యలు రావు. ఇది శరీరానికి చల్లదనాన్ని, కడుపు చల్లగా ఉండటంతోపాటు బయటకు వెళ్లినా ఎలాంటి ఇబ్బందులు రావు.

Vijaya Nimma
Pumpkin Seeds: శరీరంలో చెడు కొవ్వు ఎక్కువగా ఉన్నవారు గుమ్మడి గింజలు తింటే మంచి ఫలితం ఉంటుంది. చెడు కోవ్వు వల్ల స్థూలకాయం, ఇతర ఆనారోగ్య సమస్యలు, ఆర్థరైటీస్, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమస్యలు తగ్గాలంటే గుమ్మడి గింజలు రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవాలి.
Painapple Tips: పైనాపిల్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. పైనాపిల్ జ్యూస్ బీటా కెరోటిన్, విటమిన్ ఎ, యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యకరమైన చర్మానికి, గాయం నయం చేసి, అకాల చర్మ వృద్ధాప్యాన్ని తగ్గిస్తాయి. అందంగా పెరగాలన్న, బరువు తగ్గించాలన్నా ఈ జ్యూస్ బెస్ట్.
Money Tips: రోడ్డుపై డబ్బులు దొరికితే శుభానికి సంకేతం. రోడ్డుపైన డబ్బులు దొరికితే మనం చేసే పనిలో విజయం సాధిస్తామని అర్థమట. తల్లి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి కష్టాలు తీరుతాయని, జీవితంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని ఈ డబ్బులు సూచిస్తాయని పండితులు చెబుతున్నారు.
గుగ్గిలం, సాంబ్రాణి, ఆవు నెయ్యి, ఎండుకొబ్బరి పొడి, పంచదార ఈ 5కలిపి ఇల్లంతా దూపం వేస్తే ఇంట్లో నుంచి దరిద్ర దేవత వెళ్లిపోతుంది. నెలకొకసారి ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా తగ్గిపోతాయని పండితులు చెబుతున్నారు.
Push Ups: ప్రతిరోజు పుషప్స్‌లు చేయడం ద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లోనే సులభంగా చేయడం వల్ల గుండె సంబంధిత సమస్యలతో పాటు స్ట్రోక్ వంటివి తగ్గుతాయి. ఆహార నియమాలు పాటిస్తూ, యోగా, వాకింగ్, ఎక్ససైజ్ చేయాలంటున్నారు.
Cow Favorite Food: ఆవుకు బెల్లం, రొట్టెతో చేసిన ఆహారంగా పెడితే ఎంతో మంచిది. అలా చేస్తే పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. సంతానాన్ని, సంతోషాన్ని కోరుకునేవారు ప్రతిరోజూ ఉదయం ఆవుకు బెల్లం తినిపించాలి.
Vegetable Salad: ప్రస్తుత జనరేషన్‌లో చిన్న పెద్ద అనే తేడాలేకుండా చాలామంది ఊబకాయం, అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. ఇలా బరువు పెరగడంతో అనేక వ్యాధులకు గురవుతున్నారు. అందుకే మీ కోసం ఓ మంచి సలాడ్ రెసిపీని చెప్పబోతున్నాం. తయారీ విధానం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.
Dress Colour: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వేసుకునే బట్టల రంగును బట్టి అదృష్టం ముడిపడి ఉందట. రోజూకోక రంగు బట్టలు వేసుకుంటే అదృష్టంతో పాటు గ్రహాల అనుగ్రహం కలిగి సంతోషంగా జీవిస్తారు. ఆదివారం నుంచి శనివారం వరకు ఏ రంగు బట్టలు వేసుకోవాలో ఈ ఆర్టికల్‌లోకి వెళ్లి చూడండి.
Advertisment
తాజా కథనాలు