సెకండ్‌హ్యాండ్ సరుకు అంటే కొందరికి మోజు ఉంటుంది
సెకండ్‌హ్యాండ్‌లో స్మార్ట్ గ్యాడ్జెట్లు మాత్రం కొనకూడదు
సెకండ్ హ్యాండ్లో స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయొద్దు
మనిషి, నమ్మకం ఆకాశమంత దూరం వచ్చేసింది
ప్రైవేట్ దుకాణాల్లో పాత సెల్ఫోన్లు కొనడం మరింత ప్రమాదం
మాల్వేర్, బగ్ ఇన్స్టాల్ చేసి వాటిని అంటగట్టే ప్రమాదం ఉంది
స్మార్ట్‌వాచ్, స్మార్ట్ డోర్ లాక్స్, ఇతర స్మార్ట్ గృహోపకరణాలు కొనవద్దు
స్మార్ట్ అసిస్టెంట్స్‌ను ముందుగానే హ్యాక్ చేసే ప్రమాదం ఉంది
పవర్ బ్యాంకులు సెకండ్‌హ్యాండ్‌లో కొంటే పేలిపోయే ప్రమాదం