నిద్రించే ముందు నీళ్లు తాగితే గుండెపోటు రాదా?
నీళ్లు తాగడం శరీరానికి చాలా మేలు చేస్తుంది
నీళ్లు తాగితే శరీరం డిటాక్సిపై అవుతుంది
పగటిపూట తగినంత నీళ్లు తాగాలి
నిద్రించే ముందు నీళ్లు తాగితే గుండెపోటు రాదంటూ ప్రచారం
షుగర్, మైగ్రేన్, హృద్రోగులు రాత్రిపూట నీళ్లు ఎక్కువ తాగొద్దు
తరచుగా మూత్రవిసర్జనకు కారణమవుతుంది
అంతేకాకుండా నిద్రకు కూడా భంగం కలుగుతుంది
Image Credits: Envato