మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. శివంపేట మండల పరిధిలోని రత్నాపూర్ వాగులో కారు బోల్తా పడింది. ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, డ్రైవర్ గాయాలతో బయటపడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. మెదక్ | తెలంగాణ | క్రైం

Vijaya Nimma
ప్రపంచంలో వింతైన జీవులు..విషపూరిత కీటకాలు ఎన్నో ఉన్నాయి. నిత్యం మనచుట్టూ తిరిగే కీటకాలలో కూడా విషపూరితమైనవి ఉంటాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్
అంటు వ్యాధులు, గాయాలు, బోన్ మ్యారో బ్లడ్‌క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు. సిబిసి పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఇది తెలుస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఉసిరికాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మలబద్ధకం, అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు ఉసిరికాయ తినకూడదు. ఉసిరి ఎక్కువగా తింటే చర్మం తేమను కోల్పోవటం తోపాటు మూత్రంలో మంట, కిడ్నీలో రాళ్లు వస్తాయి. వెబ్ స్టోరీస్
చాక్లెట్ తినడం దంతాలకు ఎంతో ప్రమాదకరం. ఎక్కువ చాక్లెట్ తింటే పళ్లు పాడవుతాయి. దంతాల్లో బ్యాక్టీరియా పేరుకుపోతుంది కాబట్టి చాక్లెట్ తిన్నాక తప్పనిసరిగా బ్రష్ చేయాలి. వెబ్ స్టోరీస్
ఆరోగ్యం మంచిగా ఉండాలంటే సేంద్రీయ ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు, కాల్షియం, ఐరన్ అధికంగా ఉంటాయి. సేంద్రీయ ఆహారాన్ని ధృవీకరించిన స్టిక్కర్లతో గుర్తిస్తారు. వెబ్ స్టోరీస్
ఇంతకుముందు గుండెకు చికిత్స పొందినట్లయితే.. ఆవకాడో, ఆలివ్ ఆయిల్, బాదం తింటే కొలెస్ట్రాల్ స్థాయి తగ్గి.. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి ఇలాంటి చాలా రకాల మానసిక సమస్యలు ఉన్నాయి. బై పోలార్ డిజాస్టర్ అనేది ఒక రకమైన మానసిక స్థితి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
హిందూమతంలో, వేదాల్లో కేక్ కట్ చేయడం అనేది ప్రస్తావనే లేదు. జ్యోతిష్య శాస్త్రంలో కొవ్వొత్తిని ఆర్పి తర్వాత కేక్ కట్ చేయడం ఆశుభం. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
అల్పాహారం మానేయడం వల్ల ఉబకాయం, శరీరంలో శక్తి తగ్గటం, తలనొప్పి, వికారం, వాంతులు, బలహీనత, జీవక్రియ మందగించటంతోపాటు అనేక సమస్యలు వస్తాయట. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు