ఫుడ్ పాయిజనింగ్‌ అయితే ఇవి తినకూడదు

ఫుట్ పాయిజనింగ్‌ అయితే కొన్ని ఆహారాలు తినొద్దు

ఎందుకంటే ఇవి మీ జీర్ణాశక్తిని పాడు చేస్తాయి

ఫుడ్‌ పాయిజనింగ్‌లో కాఫీ, టీ కెఫీన్‌ తీసుకోకూడదు

పాలు, చీజ్‌లాంటి పాల ఉత్పత్తులు తినకూడదు

వేయించిన నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి

ఈ సమయంలో స్పైసీ ఫుడ్‌ తినకూడదు

మసాలాలు కడుపు చికాకును పెంచుతాయి

Image Credits: Envato