author image

Vijaya Nimma

జీవితాంతం కళ్లు మూసుకోని జీవి ఏదో తెలుసా?
ByVijaya Nimma

ఈ ప్రపంచంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి. భూమిపై ఎప్పుడూ కళ్ళు మూసుకోని ఒక జీవి ఉంది. నిద్రపోతున్నప్పుడు కూడా కళ్లు తెరిచే ఉంటాయి. నిజానికి చేపలకు కనురెప్పలు ఉండవు. అవి కళ్లు మూసుకోలేవు, అంతేకాకుండా వాటి నిద్రించే విధానం కూడా చాలా భిన్నంగా ఉంటుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్

Healthy Brain Foods: జ్ఙాపకశక్తిని 10 రెట్లు పెంచే అద్భుతమైన ఆహారాలు
ByVijaya Nimma

శరీరంతోపాటు మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే బాదం- వాల్‌న‌ట్, తాజా పండ్లు-కూరగాయలు, పాలు- పాల పదార్థాలు, గుడ్డు వంటివి రోజూ వారి డైట్‌లో చేర్చుకుంటే మెదడుకు మంచిది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Heart Healthy: చలికాలంలో గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పని చేయండి
ByVijaya Nimma

చల్లని వాతావరణంలో మార్నింగ్ వాకింగ్ చేయడం వలన రోగనిరోధకశక్తి, మానసిక, గుండె ఆరోగ్యం, బరువు తగ్గడానికి, ఫిట్‌నెస్‌న బాగుంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

లవంగాలను పర్సులో ఉంచుకుంటే ఏమవుతుంది?
ByVijaya Nimma

లవంగాలు సానుకూల శక్తిని ఆకర్షిస్తాయి. లవంగాల వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. లవంగాలను పర్పులో ఉంచుకుంటే చాలా మంచిది. పర్సులో పెట్టుకుంటే అప్పుల బాధ నుంచి విముక్తి. పర్స్‌లో రెండు లవంగాలను ఉంచుకోవాలి. వెబ్ స్టోరీస్

ఫ్యాటీ లివర్‌ను ఇలా గుర్తించవచ్చు
ByVijaya Nimma

ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే కాలేయంలో అధిక కొవ్వు ఉన్నట్లు. ఈ సమస్యకు కొవ్వు కాలేయంలో మూడు దశలు ఉన్నాయి. ఫ్యాటీ లివర్‌తో పొట్ట కుడివైపు నొప్పి, అలసట, ఆకలి, కళ్లు పసుపు రంగులోకి మారడం, రక్తం వాంతులు, మానసిక గందరగోళం ఉంటుంది. వెబ్ స్టోరీస్

పాలలో బెల్లం తింటే కలిగే లాభాలు ఇవే
ByVijaya Nimma

పాలతో బెల్లం తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది, మలబద్ధకం ఉండదు. బెల్లంలో ఐరన్‌ కంటెంట్‌ రక్తంలో హిమోగ్లొబిన్ స్థాయిని పెంచుతుంది. పాలు, బెల్లం తింటే ఎముకలు దృఢంగా ఉంటాయి. వెబ్ స్టోరీ

Sugar: మార్కెట్లోకి కొత్తరకం చక్కెర.. ఎంత తిన్నా షుగర్‌ రాదు
ByVijaya Nimma

మార్కెట్లోకి కొత్త షుగర్ త్వరలో వస్తోంది. ఇది కొలెస్ట్రాల్, రక్తపోటును పెంచదు. డయాబెటిక్ రోగులకు మంచి ఆహారం. దీన్ని రెగ్యులర్‌గా తీసుకుంటే ఫ్యాటీ లివర్ సమస్య తగ్గుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Fitness: ఇలా చేశారంటే అదిరిపోయే ఫిట్‌నెస్‌ మీ సొంతం
ByVijaya Nimma

సమతుల్య ఆహారం తీసుకోవడంతో పాటు ఉదయం అల్పాహారంలో గుడ్డులోని తెల్లసొన, ఆమ్లెట్, మల్టీగ్రెయిన్ బ్రెడ్, అల్పాహారంగా తాజా పండ్లు, బాదం పప్పులు తీసుకుంటే మంచి ఫిట్‌నెస్‌ ఉంటుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్

Skin Care: త్వరలో పెళ్లి జరగబోతోందా.. చర్మాన్ని ఇలా మెరిపించుకోండి
ByVijaya Nimma

ప్రతి అమ్మాయి పెళ్లికి చర్మ సంరక్షణ కోసం సహజ ఉత్పత్తులు, సన్‌స్క్రీన్, ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత నిద్రపై జాగ్రత్తలు తీసుకోవాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Heart Attack: ఎక్కువగా కూర్చొని పనిచేస్తే గుండెపోటు వస్తుందా?
ByVijaya Nimma

ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చోవడం లేదా నిద్రపోవడం గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Advertisment
తాజా కథనాలు