author image

Vijaya Nimma

Childlessness: బి12 లోపంతో సంతానలేమి సమస్య తప్పదా..?
ByVijaya Nimma

శరీరంలో విటమిన్ బి12 లోపం ఏర్పడితే స్త్రీ, పురుషులిద్దరిలో వంధ్యత్వం తగ్గాలంటే విటమిన్ బి 12 లోపం ఉంటే ఆహారంలో గుడ్లు, పాలు, అరటిపండ్లు, బాదం, టమోటాలు, టోఫు, మొలకలు, పుట్టగొడుగులు, చేపలను చేర్చుకోవచ్చు. Latest News In Telugu | లైఫ్ స్టైల్

ఈ జంతువుల పేరు వింటే పాము వణికిపోతుంది
ByVijaya Nimma

అందరూ పాముకు భయపడితే పాము వీటికి భయపడుతుంది. ముంగిస, పంది, ముళ్ల పంది పదునైన వెన్నుముక అంటే పాముకు హడల్‌. పాము విషం హనీ బ్యాడ్జర్‌కి అస్సలు హాని చేయదు. ఉడుతలు పాము కాటు వల్ల ప్రభావితం కావు. వెబ్ స్టోరీస్

చలికాలంలో ఇవి తింటే రోగాలు దూరం
ByVijaya Nimma

చలికాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఈ సీజన్‌లో ప్రత్యేకమైన కూరగాయలు తినాలి. పాలకూర రోగనిరోధకశక్తి, ఆవాలు, ముల్లంగి జీర్ణక్రియ, అల్లం, వెల్లుల్లి జలుబు, గొంతు నొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది. వెబ్ స్టోరీస్

బొప్పాయిని రోజూ తింటే హానికరమా?
ByVijaya Nimma

బొప్పాయి రుచితో పాటు పోషకమైన పండు. ప్రతి సీజన్‌లో తినవచ్చు. బొప్పాయిని రోజే తింటే హానికరం. మలబద్ధకం, గ్యాస్‌, అజీర్ణం వస్తుంది. మధుమేహ రోగులు బొప్పాయికి దూరంగా ఉండాలి. లేకపోతే రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది. వెబ్ స్టోరీస్

Eyes Tips: ఈ ఆహారాలు తింటే.. చీకట్లో కూడా కళ్ళు బాగా కనిపిస్తాయి
ByVijaya Nimma

కంటి ప్రకాశాన్ని కాపాడుకోవాలంటే ఆహారంలో క్యారెట్, పచ్చని ఆకుకూరలు, గుడ్డు, చిలగడదుంప, నారింజ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

ఉదయాన్నే ఇది ఒకటి తిన్నారంటే మలబద్ధకం అస్సలు ఉండదు..పొట్ట కూడా మాయం
ByVijaya Nimma

మలబద్ధకం సమస్య నుంచి బయటపడాలంటే రోజు ఫ్లాక్స్ సీడ్స్, మెంతి గింజలు, చియా విత్తనాలు, నువ్వుల గింజలు, సైలియం పొట్టు వంటివి ఉదయం ఖాళీ కడుపుతో నీటిని తీసుకోవాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Skin Care: వంటింట్లో ఉండే వీటిని ముఖానికి రాసుకుంటే మీ పని అంతే
ByVijaya Nimma

చలికాలంలో చర్మాన్ని సరిగ్గా చూసుకోకపోతే మొటిమలు, నల్ల మచ్చలు వంటి అనేక ఇతర సమస్యలు ఉన్నాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Health Tips: మధుమేహం ఉందా.. ఖాళీ కడుపుతో ఇవి తిని చూడండి
ByVijaya Nimma

మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తాగిగితే మధుమేహం, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Healthy Skin: మీ చర్మం యవ్వనంగా కనిపించాలంటే ఇవి ఫాలో అవండి
ByVijaya Nimma

చర్మం పొడిబారడం, ముఖంపై మచ్చలు, బ్లాక్ హెడ్స్-వైట్ హెడ్స్, వయసుకు ముందే ముడతలు వంటి సమస్యలు తగ్గాలంటే విటమిన్ ఎ, సి, ఇ ఎక్కువగా ఉన్న పండ్లు తినాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Yoga Healh Tips: మూసుకుపోయిన గుండె సిరాలను తెరిచే యోగాసనం
ByVijaya Nimma

గుండె సంబంధిత సమస్యలు తగ్గాలంటే అనులోమ్, ధనురాసనం, పశ్చిమోత్తనాసనం, భుజంగాసనం వంటి యోగాసనాలు చేస్తే మంచిది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Advertisment
తాజా కథనాలు