/rtv/media/media_files/2025/01/26/steam6.jpeg)
పటిక ఆవిరి పీల్చడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
/rtv/media/media_files/2025/01/26/steam1.jpeg)
పటిక ఆవిరి పీల్చడం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వేడి నీళ్లలో పటిక వేసి కళ్లు మూసుకుని ఆవిరి పట్టాలి. కఫం పలచబడి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.
/rtv/media/media_files/2025/01/26/steam4.jpeg)
పటిక ఆవిరి పీల్చడం వల్ల ముక్కు క్లియర్ అవుతుంది. మొటిమలు, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.
/rtv/media/media_files/2025/01/26/steam8.jpeg)
పటిక ఆవిరి వల్ల దుమ్ము, కాలుష్యం వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. ఇది ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. మనసుకు ప్రశాంతత కలిగిస్తుంది.
/rtv/media/media_files/2025/01/26/steam2.jpeg)
పటిక ఆవిరితో, జలుబు, దగ్గు, గొంతు నొప్పి సమస్య తొలగిపోతుంది. గొంతు ఇన్ఫెక్షన్ల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
/rtv/media/media_files/2025/01/26/steam3.jpeg)
సాధారణంగా జలుబు చేస్తే జెండూబామ్ లేదా వేడి నీటిలో పసుపు వేసుకుని ఆవిరి పడుతుంటాం. ఇలా పటిక ఆవిరి ట్రై చేస్తే తక్షణ ఉపశమనం ఉంటుంది
/rtv/media/media_files/2025/01/26/steam9.jpeg)
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.