శివరాత్రి అంటే శివుడు పార్వతి దేవిని వివాహం చేసుకున్న రోజు చెబుతారు. అలాగే దేవతలు, రాక్షసుల మధ్య సముద్ర మథనం జరిగినప్పుడు విషం ఉద్భవించినప్పుడు శివుడు దానిని తాగాడు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
శివరాత్రి రోజునభారతదేశంలో కాల భైరవ నాథ్, కైలాష్, లింగరాజ్, మీనాక్షి అమ్మన్, తారకేశ్వర్ ఆలయాలను సందర్శించటం మంచిది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
మహాశివరాత్రి రోజున శివాలయంలో పూజలు నిర్వహిస్తారు. ఈ రోజున శుభ సమయంలో జలభిషేకం చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
మొబైల్, ల్యాప్‌టాప్ అధికంగా ఉపయోగించడం, వేయించిన ఆహారాన్ని ఇష్టపడిన, సిగరెట్లు, బీడీలు, గంజాయి, మద్యం సేవిస్తే చర్మంపై ప్రభావం చూపుతుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్
జుట్టు రాలడానికి పోషకాల లోపం ఒక ప్రధాన కారణం. జుట్టు రాలడాన్ని నివారించడానికి విటమిన్ సి, ఇ అధికంగా ఉండే బెర్రీలు, చెర్రీస్, నారింజ, ద్రాక్ష వంటి పండ్లను తీసుకోవాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
యోగాకు ముందు, తరువాత ఏమి తినాలో పెద్దగా శ్రద్ధ చూపరు. యోగా చేయడానికి కొంత సమయం ముందు అరటిపండు, ఆపిల్‌తో వేరుశెనగ వెన్న తినవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ప్రోటీన్ తీసుకుంటున్నప్పటికీ ఆరోగ్యంలో ఎటువంటి మెరుగుదల కనిపించకపోతే సరైన పద్ధతిలో ప్రోటీన్ తీసుకోవడం లేదని అర్థం. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
పొద్దు తిరుగుడు, ద్రాక్ష గింజలు, కనోలా, మొక్కజొన్న వంటి విత్తన నూనెలను అధికంగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఆలివ్ నూనె వంటి తేలికైన నూనెలను ఎంచుకోవడం మంచిది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
కొబ్బరి చిప్పలను ఉపయోగించడం ద్వారా మొక్కలను ఆరోగ్యంగా ఉంచవచ్చు. కొబ్బరి చిప్పలను పగలగొట్టి మొక్కలో వేస్తే, కుండలో నీరు నిలిచిపోవడం వల్ల మొక్క కుళ్ళిపోదు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం కీసరలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో అన్నదమ్ములు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు రహీంఖాన్ పేట్‌కు చెందిన గూడూరు చంద్రశేఖర్, మత్సగిరిగా గుర్తించారు. Short News | Latest News In Telugu | నల్గొండ | తెలంగాణ | క్రైం
Advertisment
తాజా కథనాలు