Aging quickly: ఈ అలవాట్లతో తొందరగా వృద్ధులు అవుతారు

మనిషికి చెడు అలవాట్లే అతిపెద్ద శత్రువులు. కొన్ని అలవాట్ల వల్ల ఆయుష్షు క్షీణిస్తోంది. మొబైల్, ల్యాప్‌టాప్ అధికంగా ఉపయోగించడం, వేయించిన ఆహారాన్ని ఇష్టపడిన, సిగరెట్లు, బీడీలు, గంజాయి, మద్యం సేవిస్తే చర్మంపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు