బిగుతుగా ఉండే బూట్లు ధరించడం వల్ల రక్త ప్రసరణ సమస్యలు, వాపు, పాదాలలో నొప్పి వస్తుంది. గాలి ప్రసరణ లేకుండా రోజంతా పాదాలను బూట్లలో ఉంచడం వల్ల బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, ఫంగస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
ఎండలో హెల్మెట్ ధరించడం వల్ల తలకు చెమట పట్టి అసౌకర్యంగా అనిపించవచ్చు. వేడి వాతావరణంలో హెల్మెట్ దారించాల్సి వస్తే తలకు పలుచని గుడ్డ కట్టుకుని, టోపీ లేదా సన్నని దుస్తులు ధరించాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
విశాఖపట్నం జిల్లా కొమ్మాది స్వయం కృషినగర్‌లో యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోలేదని కత్తితో దాడి చేశాడు ఉన్మాది. దాడిలో తల్లి, కూతురు మృతి చెందారు. క్రైం | Short News | Latest News In Telugu | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్
బృంగరాజ నూనె జుట్టు పెరుగుదల, చర్మానికి పోషణను అందించడంలో ముఖ్యమైన పాత్రపోషిస్తుంది. తులసి సీరం, వేప, టీ ట్రీ ఆయిల్, కలబంద మొటిమలు, చర్మాన్ని రక్షిస్తోంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
కంటిలో నలక పడితే దానిని తొలగించడానికి కళ్లలో నీళ్లు చల్లుకోవచ్చు. నీటితో ఫోర్స్‌గా కడుక్కుంటే కంటిలోని దుమ్ము కణం లేదా చెత్త బయటకు వస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్, పెరుగు, తేనె, పాలు వంటివి కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్, మెడపై రాస్తే మొటిమల సమస్య తగ్గించి, చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం కుటుంబాలలో ఎక్కువగా ఉంటుంది. కానీ సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం ద్వారా దీనిని నివారించవచ్చంటున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
పాప్‌కార్న్ తక్కువ కేలరీలు, ఫైబర్ అధికంగా, కాల్షియం, భాస్వరం ఉంటుంది. ఇది బరువు తగ్గడంలో, ఎక్కువసేపు కడుపు నిండుగా, అవాంఛిత బరువు తగ్గాటానికి, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. లైఫ్ స్టైల్
గ్యాస్, అసిడిటీ అత్యంత సాధారణ ఆరోగ్య సమస్యలు. గ్యాస్, అసిడిటీ ఉంటే కూల్ డ్రింక్ లేదా సోడా తాగడం నివారణలలో ఒకటి. సోడా తాగడం వల్ల పేగులపై ఒత్తిడి, పేగుల్లో స్థలం ఏర్పడి తేనుపు వస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఆహారాలను చల్లగా తినకూడదని నిపుణులు సలహా ఇస్తారు. చికెన్, మటన్, బంగాళాదుంప, సూప్, పాస్తా, వేడి పప్పు, కోడి గుడ్ల, వెజిటబుల్ రైస్ వంటి వేడిగాతింటే ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు