author image

Vijaya Nimma

Vitamin-E: విటమిన్-ఈ లోపం ఉంటే ఈ లక్షణాలు కనిపిస్తాయి
ByVijaya Nimma

చర్మం, జుట్టు, కళ్లు, రోగనిరోధక వ్యవస్థకు విటమిన్ ఇ చాలా అవసరం. విటమిన్ E లోపం శరీరంలో శక్తి స్థాయిలను తగ్గిస్తుంది. దీనివల్ల నిరంతరం అలసట, బలహీనత ఉంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Nails and Hair: కొందరి గోర్లు, జుట్టు వేగంగా ఎందుకు పెరుగుతుంది?
ByVijaya Nimma

థైరాయిడ్ వ్యాధి, సోరియాసిస్, తామర వల్ల గోర్లు, జుట్టు పెరుగుదలను ప్రభావితం చేస్తాయి. జుట్టు, గోర్లు వేగంగా పెరగడంలో హార్మోన్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vitamin K Deficiency: శరీరంలో విటమిన్ K లోపం ఉంటే రక్తస్రావం తప్పదా?
ByVijaya Nimma

విటమిన్లు శరీర ఎముకలను బలోపేతం చేయడానికి, గుండె ఆరోగ్యాన్ని, మెదడు, రక్త ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. విటమిన్ K కాలవాలంటే ఆహారంలో పాలకూర, బ్రోకలీ, బీన్స్, ఆకుకూరలు, బీట్‌రూట్ ఆహారాలు తినడం మంచిది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

TG Crime: ఖమ్మంలో విషాదం.. నీటిలో మునిగి తండ్రీ కుమారుడు మృతి
ByVijaya Nimma

ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ఆళ్లపాడులో చెరువులో పడిన తండ్రిని కాపాడబోయి కుమారుడు మృతి చెందాడు. మృతులు పఠాన్ యూసుఫ్ మియా, కుమారుడు కరీముల్లాగా గుర్తించారు. క్రైం | Short News | Latest News In Telugu | ఖమ్మం | తెలంగాణ

TG Crime: నల్గొండలో దారుణం.. భార్యను గొంతుకోసి చంపిన భర్త!
ByVijaya Nimma

నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం తెరటిగూడెంలో మద్యానికి బానిసైన భర్త.. భార్య అరుణ(30)ను దారుణంగా గొంతుకోసి చంపాడు. మద్యానికి బానిసైన భర్త కిరణ్‌పై అరుణ పెద్ద మనుషులను పిలిచి పంచాయితీ పెట్టింది. Short News | Latest News In Telugu | నల్గొండ | తెలంగాణ క్రైం

Yellow Dragon Fruit: పసుపు రంగు డ్రాగన్ ఫ్రూట్ తిన్నారా?..ఎన్నో ప్రయోజనాలు
ByVijaya Nimma

పసుపు డ్రాగన్ ఫ్రూట్ ఆహారంలో దీన్ని చేర్చుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి. చర్మాన్ని యవ్వనంగా, గాయం నయం చేసే లక్షణాలతోపాటు రోగనిరోధకశక్తి మెరుగుపడుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Water Bottle Color: ఏ రంగు మూత ఉన్న వాటర్ బాటిల్ ఆరోగ్యానికి మంచిది?
ByVijaya Nimma

వాటర్‌ బాటిల్‌ మూత రంగును బట్టి మంచిదో కాదో తెలుసుకోవచ్చు. ఆకుపచ్చ మూత ఉన్న బాటిల్‌ మినరల్ వాటర్ మంచిది కాదు. తెల్లటి మూత ఉన్న నీటి సీసాలు శుద్ధి చేసినది. ఇది ఆనారోగ్య ప్రమాదాలను కలిగించదు. లైఫ్ స్టైల్

వేసవిలో పిల్లలకు ఈ ఆహారాలను అస్సలు ఇవ్వొద్దు
ByVijaya Nimma

కూల్‌ వాటర్‌, డ్రింక్స్‌ పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదు. పిల్లలకు జీర్ణశక్తి తక్కువ.. మాంసం ఇవ్వకూడదు. వేసవిలో ఐస్ క్రీమ్‌ వల్ల ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. ఎండలో నూనె పదార్థాలతో ఆమ్లత్వం, అజీర్ణం. కాఫీ వల్ల పిల్లలకు అధికంగా మూత్రం వస్తుంది. వెబ్ స్టోరీస్

Cholesterol: కొలెస్ట్రాల్‌ను నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి నష్టాలు ఉంటాయి?
ByVijaya Nimma

గుండెకు రక్త ప్రవాహం తగ్గితే మూత్రపిండాల సమస్యలు, జ్ఞాపకశక్తి సమస్యలు, అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కూరగాయలు తినాలి
ByVijaya Nimma

కూరగాయలలో విటమిన్లు, ఫైబర్, ఖనిజాలు అధికం. కొన్ని కూరగాయలు జుట్టు పెరుగుదలకు ఉపయోగపడతాయి. టమోటాలలో లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. వెల్లుల్లిలోని సల్ఫర్‌తో జుట్టు బాగా పెరుగుతుంది. పచ్చి మిరపకాయల్లో విటమిన్ E అధికంగా ఉంటుంది. వెబ్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు