/rtv/media/media_files/2025/04/13/foodshighinfiber2-230352.jpeg)
ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం జీర్ణవ్యవస్థను క్రమబద్ధంగా ఉంచుతుంది, మలబద్ధకం సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
/rtv/media/media_files/2025/04/13/foodshighinfiber7-601303.jpeg)
ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, పప్పులు వంటి వాటిలో ఎక్కువ ఫైబర్ లభిస్తుంది.
/rtv/media/media_files/2025/04/13/foodshighinfiber1-204240.jpeg)
ఇవి తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉండి, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుంది.
/rtv/media/media_files/2025/04/13/foodshighinfiber6-884439.jpeg)
ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తిన్న తర్వాత ఎక్కువసేపు ఆకలి వేయదు, దీనివల్ల బరువు నియంత్రణ సులభమవుతుంది.
/rtv/media/media_files/2025/04/13/foodshighinfiber9-783834.jpeg)
శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా ఫైబర్ ఆహారం ముఖ్య పాత్ర పోషిస్తుంది.
/rtv/media/media_files/2025/04/13/foodshighinfiber4-411557.jpeg)
రోజుకి కనీసం 25-30 గ్రాముల ఫైబర్ తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
/rtv/media/media_files/2025/04/13/foodshighinfiber3-662908.jpeg)
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.