వేసవిలో తప్పక తినాల్సిన 7 ఆరోగ్యకరమైన పండ్లు

హైడ్రేషన్‌కి ద్రాక్ష పండ్లు ఎంతో మంచిది

శరీరంలో వేసవి తాపం తగ్గించేందుకు పుచ్చకాయ బెటర్‌

మామిడి తినడం వల్ల విటమిన్ A, C అందుతుంది

బత్తాయి తీసుకోవడం వల్ల దాహం తీరుతుంది

సపోటా తింటే తక్షణం శక్తిని పెంచుతుంది

కీరదోస నీటిని సమతుల్యం చేస్తుంది

బెర్ల్‌ఫ్రూట్‌ తీసుకుంటే జీర్ణవ్యవస్థకు మేలు జరుగుతుంది

Image Credits: Envato