author image

Vijaya Nimma

By Vijaya Nimma

2003లో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త మిగ్యుల్ లోరెంటే, చరిత్రకారుడు మార్షియల్ కాస్ట్రో సమాధిని తెరిచి పరిశోధన చేశారు. ఇక్కడ కొలంబస్‌ను ఖననం చేశారని బయటపెట్టారు. Short News | Latest News In Telugu | వైరల్

By Vijaya Nimma

మలబద్ధకంతో బాధపడేవారికి మజ్జిగతోపాటు పీచు పదార్థాలు, ఆకుకూరలు, ఉల్లిపాయలు, క్యారెట్, ద్రాక్షరసం తీసుకుంటే మలబద్ధకం నుంచి బయటపడవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

నిజానికి విషపూరితమైనా కాకపోయినా పామును చూడగానే మన గుండె చప్పుడు పెరుగుతుంది. ఒక పాము మిమ్మల్ని అతి వేగంతో వెంబడించడం ప్రారంభిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి.. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

విశాఖలో సైబర్ క్రైమ్‌ ముఠా నుంచి 10 లాప్‌ట్యాప్‌లు, 8 డెస్క్‌టాప్‌లు, కారు, బైక్‌, 800 అకౌంట్లు, చెక్‌బుక్‌లు, డెబిట్ కార్డులు స్వాధీనం. Short News | Latest News In Telugu | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్ | క్రైం

By Vijaya Nimma

చిప్స్ ప్యాకెట్లలో నైట్రోజన్ వాయువు నింపుతారు. బ్యాక్టీరియాను కుళ్లబెట్టే గుణం నైట్రోజన్‌కు ఉండడంతో చిప్స్‌ ప్యాకెట్ పెద్ద పెద్దగా కనిపిస్తుంది. Short News | Latest News In Telugu | వైరల్

By Vijaya Nimma

మనం ఒక మంచి ప్రదేశాన్ని చూసినప్పుడు అక్కడ నివసించాలని కోరుకుంటాం. ఎవరైనా డబ్బులు ఇస్తే అక్కడే సెటిల్‌ అయిపోవాలని అనుకుంటూ ఉంటాం. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

ఉన్నత పదవిలో ఉన్నానన్న సంగతి మరిచి కుమారుడి ఉన్నత చదువు కోసం దొంగ సర్టిఫికెట్‌ సమర్పించి అడ్డంగా దొరికిపోయాడు సూర్యాపేట డిప్యూటీ DMHO కర్పూరం హర్షవర్థన్‌. ఆ తప్పుడు క్యాస్ట్‌ సర్టిఫికెట్‌ను రద్దు చేస్తూ కలెక్టర్‌ గెజిట్‌ విడుదల చేశారు. Short News | Latest News In Telugu | నల్గొండ | తెలంగాణ

By Vijaya Nimma

శరీరం అలిసిపోయి బలహీనంగా ఉంటే పోషకాలు అవసరం. తరచూ అనారోగ్యం ఉంటే రోగనిరోధకశక్తి తగ్గిందని అర్థం. పోషకాహారం లేకపోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. వెబ్ స్టోరీస్

By Vijaya Nimma

గర్భిణులు పాక్షిక ఉపవాసం లేదా పండ్ల ఉపవాసం చేయాలి. ఆహారంలో పండ్లు, గింజలు, పెరుగు వంటి సులభంగా జీర్ణమయ్యే ఆహారాలను చేర్చుకోవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Advertisment
తాజా కథనాలు