author image

Trinath

IND vs ENG : టీమ్‌ సెలక్షన్ ఆలస్యం.. కోహ్లీ ఆడుతాడా లేదా అన్నదానిపై ఉత్కంఠ!
ByTrinath

IND vs ENG : పర్శనల్‌ రీజన్స్‌ అంటూ తొలి రెండు టెస్టులు ఆడని కోహ్లీ(Virat Kohli) పర్సనల్ ఇంగ్లండ్‌తో జరగనున్న మిగిలిన మూడు టెస్టులు ఆడుతాడా లేదానన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. అసలు కోహ్లీకి ఏమైందంటూ ఫ్యాన్స్‌ రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఇక ఇవాళ సాయంత్రానికి లేదా రేపు జట్టును ప్రకటించనుంది బీసీసీఐ.

Bank Jobs: డిగ్రీ అర్హతతో ప్రముఖ బ్యాంక్‌లో జాబ్స్‌.. పూర్తి వివరాలివే!
ByTrinath

ఐడీబీఐ(IDBI) బ్యాంక్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 12న ప్రారంభం కానుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన తర్వాత బ్యాంకు అధికారిక వెబ్సైట్ www.idbibank.in విజిట్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు.

Revanth Reddy : 2లక్షల ఉద్యోగాలిస్తాం.. రేవంత్‌రెడ్డి సంచలన హామీ!
ByTrinath

Singareni Job Mela : డిసెంబరు 2024 నాటికి తెలంగాణలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలన్న టార్గెట్‌తో తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. 2లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్‌దేనని రేవంత్(CM Revanth Reddy) చెప్పారు. ఇక త్వరలోనే 15 వేల పోలీస్ ఉద్యోగాల నియామకానికి TSPSC జీవో విడుదల చేస్తామని తెలిపారు

BREAKING: తెలంగాణ నీటి పారుదల శాఖలో భారీ ప్రక్షాళన.. ఆ ఇద్దరు తొలగింపు!
ByTrinath

ఈఎన్సీ మురళీధర్‌రావుపై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీనామా చేయాలని మురళీధర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రామగుండం ఈఎన్సీ, కాళేశ్వరం ప్రాజెక్టు ఇన్‌ఛార్జి వెంకటేశ్వర రావును సర్వీసు నుంచి తొలగించింది ప్రభుత్వం.

ICAI CA Results: CA ఫౌండేషన్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా!
ByTrinath

ICAI-CA ఫౌండేషన్ పరీక్ష ఫలితాలను ప్రకటించింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ icai.nic.inని విజిట్ చేసి స్కోర్‌కార్డ్‌ను చెక్‌ చేయవచ్చు. మొత్తం 1,37,153 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవగా ఇందులో 41,132మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.

BJP-TDP: టీడీపీ, బీజేపీ పెళ్లి.. రెండు అడుగులు వేయడానికి అంగీకారం!
ByTrinath

ఏపీలో ఒక కీలక అధికారి బదిలీకి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. బీజేపీ-టీడీపీ డీల్‌లో భాగంగా ఏపీలో కీలకంగా ఉన్న ఓ అధికారిని తిరిగి తన సొంత కేంద్రం సర్వీస్‌కు పంపుతారని సమాచారం. అటు ప్రధాని మోదీ అమరావతి వచ్చి స్వయంగా రైతులతో సభ పెట్టనున్నారన్న ప్రచారం జరుగుతోంది.

Sharmila: కనీసం పంట నష్ట పరిహారం కూడా ఇవ్వలేని దిక్కుమాలిన ప్రభుత్వం: షర్మిల!
ByTrinath

కనీసం పంట నష్ట పరిహారం కూడా ఇవ్వలేని దిక్కుమాలిన ప్రభుత్వం జగన్‌దని ఫైర్ అయ్యారు ఏపీసీసీ చీఫ్‌ షర్మిల. రాష్ట్రంలో బాబుకి ఓటు వేసినా... జగన్‌కి ఓటు వేసినా.. పవన్‌కి ఓటు వేసినా బీజేపీకి వేసినట్లేనని ఫైర్ అయ్యారు షర్మిల. ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యం తెలిపారు.

BREAKING: వెయ్యి కోట్లగా పైగా ఆస్తులు.. ఏపీలోనూ ఫ్లాట్‌లు.. శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీలో నివ్వెరపరిచే నిజాలు!
ByTrinath

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రేరా కార్యదర్శి బాలకృష్ణను ఏసీబీ అధికారులు విచారించారు. తెలంగాణతో పాటు వైజాగ్‌లోను ఆయనకు ప్లాట్‌లున్నాయని గుర్తించారు. Siva Balakrishna

Niloufer Hospital: హైదరాబాద్‌ నిలోఫర్‌ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం!
ByTrinath

హైదరాబాద్‌ నిలోఫర్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆస్పత్రి ప్రాంతంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. Fire Accident at Niloufer Hospital Hyderabad

Advertisment
తాజా కథనాలు