author image

Trinath

By Trinath

ఎంపీ అసదుద్దీన్‌ ఇంటిపై దుండగులు మరోసారి దాడి చేశారు. పార్లమెంట్‌లో ప్రమాణస్వీకారం తర్వాత ఒవైసీ జై పాలస్తీనా నినాదాలు చేసినందుకు వ్యతిరేకంగా కొందరు ఈ అటాక్‌ చేసినట్టుగా తెలుస్తోంది. భారత్ మాతాకీ జై, ఐ స్టాండ్ విత్ ఇజ్రాయెల్ అంటూ ఒవైసీ ఇంటిపై పోస్టర్లు అంటించారు.

By Trinath

ఇటివలే పీఎం కిసాన్‌ 17వ విడత నిధులు విడుదలయ్యాయి. అయితే కొంతమందికి అర్హత ఉన్నా తమకు మనీ ట్రాన్స్‌ఫర్‌ అవ్వలేదని ఫిర్యాదులు చేస్తున్నారు. ఒకవేళ మీ ఇన్‌స్టాల్‌మెంట్ నిలిచిపోయి ఉంటే 1800115526 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చు.

By Trinath

IGNOU Admissions : ఇగ్నోలో ఆన్‌లైన్‌ లేదా డిస్టెన్స్‌ ఎడ్యూకేషన్‌లో చదవాలనుకునే అభ్యర్థులకు ఇదే లాస్ట్‌ ఛాన్స్. జూలై సెషన్‌లో జాయిన్ అయ్యేందుకు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు జూన్ 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫారమ్‌ను పూరించవచ్చు. అధికారిక వెబ్‌సైట్ ignou.ac.in ద్వారా అప్లై చేసుకోవాలి.

By Trinath

నీట్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారం పార్లమెంట్‌ను కుదిపేయనుంది. పరీక్షల్లో జరిగిన అవకతవకలపై చర్చించేందుకు ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. నీట్‌ వివాదంపై కేంద్రవిద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, ప్రధాని మోదీ ఏం సమాధానం చెబుతారన్నదానిపై ఆసక్తి నెలకొంది.

By Trinath

AP Rains : రానున్న 5 రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం, రుతుపవనాల ప్రభావంతో ఈ రెయిన్స్‌ పడతాయట. అల్లూరి, తూర్పుగోదావరి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది.

By Trinath

బ్రహ్మ దేవుడి ముఖాన్ని పోలి ఉన్న ఓ డ్రెస్‌ డిజైన్‌ నెట్టింట వైరల్‌గా మారింది. పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఓ ముద్దుగుమ్మ ఈ డ్రెస్‌ను ధరించింది. 3D ఎఫెక్ట్‌తో ఈ డ్రెస్‌ డిజైన్ చేయడం విశేషం. రాహుల్‌ మిశ్రా ఈ డ్రెస్‌ను డిజైన్ చేయగా అతని క్రియేటివిటీపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

By Trinath

Afghanistan Cricket Match : టీ20WC ఫైనల్‌కు అర్హత సాధించడంలో అఫ్ఘాన్‌ విఫలమైనా ఆ జట్టుపై మాత్రం ప్రశంసల వర్షం ఆగడంలేదు. ఇదే క్రమంలో అఫ్ఘాన్‌ క్రికెట్‌కు బీసీసీఐ హోంగ్రౌండ్‌ను ప్రొవైడ్‌ చేయడం, కోచింగ్‌ స్టాఫ్‌ను ఇవ్వడాన్ని ఫ్యాన్స్ గుర్తుచేస్తున్నారు. అఫ్ఘాన్‌ క్రికెట్ ఎదుగుదలలో బీసీసీఐ పాత్ర ప్రత్యేకమైనది.

By Trinath

చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ పవర్ స్టార్ గా ఎదిగారు. అనంతరం జనసేనతో రాజకీయ ఆరంగేట్రం చేసి.. అనేక ఒడుదొడుకులను ఎదుర్కొన్నారు. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో కూటమి భారీ విజయంలో కీలక పాత్ర పోషించి నేడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

By Trinath

2019 ఎన్నికల్లో పరాజయం తర్వాత ఎక్కడా కుంగిపోలేదు చంద్రబాబు.. గోడకేసి కొట్టిన బంతిలా బౌన్స్‌ బ్యాక్‌ ఇచ్చారు. పదునైన వ్యూహాలతో 2024 ఎన్నికల బరిలోకి చంద్రబాబు వైసీపీని ఓడించి మరోసారి సీఎంగా ఏపీ ప్రజలను పాలించేందుకు సిద్ధమయ్యారు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

By Trinath

నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా ఎన్నిక కానున్నారు. 2024లోనూ మోదీ గెలుపును కాంగ్రెస్‌ ఆపలేకపోయింది. అసలు మోదీ ప్రభంజనానికి కారణాలేంటి? మోదీకి ప్లస్‌లు ఏంటి? ఆయనపై ఉన్న విమర్శలేంటి లాంటి విషయాల కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

Advertisment
తాజా కథనాలు