AP Rains : రానున్న 5 రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం, రుతుపవనాల ప్రభావంతో ఈ రెయిన్స్ పడతాయట. అల్లూరి, తూర్పుగోదావరి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది.

Trinath
ByTrinath
బ్రహ్మ దేవుడి ముఖాన్ని పోలి ఉన్న ఓ డ్రెస్ డిజైన్ నెట్టింట వైరల్‌గా మారింది. పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఓ ముద్దుగుమ్మ ఈ డ్రెస్‌ను ధరించింది. 3D ఎఫెక్ట్‌తో ఈ డ్రెస్ డిజైన్ చేయడం విశేషం. రాహుల్ మిశ్రా ఈ డ్రెస్‌ను డిజైన్ చేయగా అతని క్రియేటివిటీపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.
ByTrinath
Afghanistan Cricket Match : టీ20WC ఫైనల్‌కు అర్హత సాధించడంలో అఫ్ఘాన్ విఫలమైనా ఆ జట్టుపై మాత్రం ప్రశంసల వర్షం ఆగడంలేదు. ఇదే క్రమంలో అఫ్ఘాన్ క్రికెట్‌కు బీసీసీఐ హోంగ్రౌండ్‌ను ప్రొవైడ్ చేయడం, కోచింగ్ స్టాఫ్‌ను ఇవ్వడాన్ని ఫ్యాన్స్ గుర్తుచేస్తున్నారు. అఫ్ఘాన్ క్రికెట్ ఎదుగుదలలో బీసీసీఐ పాత్ర ప్రత్యేకమైనది.
ByTrinath
చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ పవర్ స్టార్ గా ఎదిగారు. అనంతరం జనసేనతో రాజకీయ ఆరంగేట్రం చేసి.. అనేక ఒడుదొడుకులను ఎదుర్కొన్నారు. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో కూటమి భారీ విజయంలో కీలక పాత్ర పోషించి నేడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ByTrinath
2019 ఎన్నికల్లో పరాజయం తర్వాత ఎక్కడా కుంగిపోలేదు చంద్రబాబు.. గోడకేసి కొట్టిన బంతిలా బౌన్స్ బ్యాక్ ఇచ్చారు. పదునైన వ్యూహాలతో 2024 ఎన్నికల బరిలోకి చంద్రబాబు వైసీపీని ఓడించి మరోసారి సీఎంగా ఏపీ ప్రజలను పాలించేందుకు సిద్ధమయ్యారు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.
ByTrinath
నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా ఎన్నిక కానున్నారు. 2024లోనూ మోదీ గెలుపును కాంగ్రెస్ ఆపలేకపోయింది. అసలు మోదీ ప్రభంజనానికి కారణాలేంటి? మోదీకి ప్లస్‌లు ఏంటి? ఆయనపై ఉన్న విమర్శలేంటి లాంటి విషయాల కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.
ByTrinath
ఏపీ ఎన్నికల ఫలితాల్లో గేమ్ ఛేంజర్ ఎవరు? ఈ ప్రశ్న ఎవరు వేసినా సమాధానం మాత్రం అందరి నుంచి వచ్చేది పవన్ కల్యాణ్ అనే. ఇంతకీ కూటమి గెలుపుకు పవన్ ఎలా కారణమయ్యారు? పవన్ తీసుకున్న ఏ నిర్ణయాలు కూటమికి ప్లస్‌గా మారాయో తెలుసుకునేందుకు ఆర్టికల్‌లోకి వెళ్లండి.
ByTrinath
Chandrababu : ఈ ఎన్నికలు సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ.. ఇన్నీ కాదు. ఒక పక్క ఆంధ్రప్రదేశ్ లో వైనాట్ 175 అన్న అధికార వైసీపీని ఓటర్లు పాతాళానికి తొక్కేశారు. మరో పక్క ఇస్ బార్ 400 - ఈసారి నాలుగొందల అంటూ బరిలో దిగిన కేంద్ర అధికార పక్షం బీజేపీకి సరైన వాత పెట్టారు.
Advertisment
తాజా కథనాలు