author image

srinivas

By srinivas

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్ పేలవమైన ఆటపై మాజీలు మండిపడుతున్నారు. పూజారాలాంటి ఆటగాడు ఉండాలని చెబుతున్నారు. Latest News In Telugu | స్పోర్ట్స్

By srinivas

జర్నలిస్టులకు ట్రాఫిక్ పోలీసులు బిగ్ షాక్ ఇస్తున్నారు. మీడియా వాళ్లు బండి మీద PRESS అని రాసుకుంటే రూ.700 ఫైన్ విధిస్తున్నారు. Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

By srinivas

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఇండియా తరపున అత్యధిక అంతర్జాతీయ (536) మ్యాచ్‌లు ఆడిన రెండో క్రికెటర్‌గా అవతరించాడు. Latest News In Telugu | స్పోర్ట్స్ Short News

By srinivas

తెలంగాణలో మరోసారి గ్రూప్-1 వివాదం ముదరుతోంది. మరో వారం రోజుల్లో మెయిన్స్ పరీక్షలు జరగనుండగా వాటిని రీ షెడ్యూల్‌ చేయాలంటూ పలువురు అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.Latest News In Telugu | జాబ్స్

By srinivas

తెలంగాణ సిద్ధిపేటలో కుంకుమ పువ్వు సాగు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. కశ్మీర్‌లోనే పండే ఈ పంటను DXN అనే కంపెనీ కృత్రిమంగా చల్లటి ప్రదేశాన్ని సృష్టించి పంట సాగు చేస్తూ లాభాలు గడిస్తోంది. Latest News In Telugu | బిజినెస్

By srinivas

యూపీ - నేపాల్ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్‌ జరిగింది. దుర్గమాత నిమజ్జనంలో డీజే కారణంగా బహ్రెయిచ్ జిల్లాకు చెందిన రామ్ గోపాల్ మిశ్రాను ఐదుగురు కాల్చి చంపారు. Latest News In Telugu | నేషనల్ | క్రైం

By srinivas

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నేపథ్యంలో సీఎస్ శాంతి కుమారి కీలక ప్రకటన చేశారు. పరీక్షా కేంద్రాలు సీసీ టీవీ నిఘాలో ఉంటాయన్నారు. Short News Latest News In Telugu | జాబ్స్ | హైదరాబాద్

By srinivas

న్యూజీలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ చెత్త రికార్డులను నెలకొల్పుతోంది. కివీస్ బౌలర్ల దెబ్బకు 46 పరుగులకే కుప్పకూలగా.. 5గురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. Latest News In Telugu | స్పోర్ట్స్

Advertisment
తాజా కథనాలు