బెట్టింగ్ యాప్స్ కేసుపై ఫిల్మ్‌ఛాంబర్ స్పందించింది. సెలబ్రిటీలు తమ హోదాను కాపాడుకోవాలే తప్ప.. ప్రజలకు నష్టం కలిగే చర్యలను చేపట్టకూడదని తెలిపింది. Short News | Latest News In Telugu | సినిమా | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ

Seetha Ram
గూగుల్ పిక్సెల్ 9ఏ ఫోన్ భారత మార్కెట్‌లో లాంచ్ అయింది. కంపెనీ దీనిని ఒకే వేరియంట్‌లో రిలీజ్ చేసింది. 8/256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.49,999గా నిర్ణయించింది. Short News | Latest News In Telugu | బిజినెస్
బెట్టింగ్ యాప్ కేసులో చిక్కుకున్న పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఈ క్రమంలో అతడు మరోసారి అడ్డంగా దొరికిపోయాడు. Short News | Latest News In Telugu | వైరల్ | సినిమా | తెలంగాణ
కన్నప్ప మూవీ నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్ అందింది. ఇవాళ మోహన్ బాబు బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. Short News | Latest News In Telugu | సినిమా
Realme P3 Ultra 5G: బుర్రపాడు బ్రో.. రియల్‌మీ కొత్త ఫోన్ కిర్రాక్- ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
టెక్ బ్రాండ్ రియల్‌మి మరో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Realme P3 Ultra 5G భారత్‌లో రిలీజ్ అయింది. Short News | Latest News In Telugu | బిజినెస్
ముంబయిలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఆఫీసర్ స్కేల్-II, III, IV పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. Short News | Latest News In Telugu | జాబ్స్
బెట్టింగ్ యాప్స్ కేసులో చిక్కుకున్న పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ పరారీలో ఉన్నాడు. ఇంతలో అతడి తల్లి RTVతో పలు విషయాలు తెలిపారు. Short News | Latest News In Telugu | సినిమా
ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రారంభోత్సవం జరగనుంది. ఈ ఈవెంట్‌కు బాలీవుడ్ స్టార్లు రానున్నారు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
మహేశ్ బాబు-రాజమౌళి ‘ssmb29’ మూవీ ఒడిశా షెడ్యూల్ పూర్తయింది. దీంతో హీరో హీరోయిన్లను చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపించగా.. Short News | Latest News In Telugu | సినిమా
మలయాళ నటుడు మోహన్‌లాల్ శబరిమలను సందర్శించాడు. అక్కడ తన స్నేహితుడు మమ్ముట్టిపై ఉన్న అభిమానాన్ని మరోసారి బయటపెట్టాడు. Short News | Latest News In Telugu | సినిమా
Advertisment
తాజా కథనాలు