టెక్ బ్రాండ్ లావా న్యూ షార్క్ సిరీస్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగానే లావా షార్క్ ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu

Seetha Ram
బెట్టింగ్ యాప్స్‌పై కేఏ పాల్ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. బెట్టింగ్ యాప్స్.. డ్రగ్స్ కంటే ప్రమాదకరమైనవని అన్నారు. Short News | Latest News In Telugu | సినిమా | తెలంగాణ
లేడీ అఘోరీ తనతో తిరుగుతున్న వర్షిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుందని ఆ యువతి అన్నయ్య ఆరోపించాడు. వర్షిణి మెడలో పసుపు తాడు కట్టిందని తెలిపాడు. Short News | Latest News In Telugu | వైరల్ | గుంటూరు | ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో కానిస్టేబుల్ శ్రీకాంత్ పై దాడి జరిగింది. బైక్ రేసర్ ఖాజా బీరు బాటిల్‌తో కానిస్టేబుల్‌పై... క్రైం | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
బెంగళూరులో దారుణం జరిగింది. తల్లి సాయంతో ఓ భార్య తనభర్తను కసాకసా గొంతుకోసి చంపింది. 2ఏళ్లు సహజీవనం చేసి పెళ్లి చేసుకుంది ఓ జంట. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
ఢిల్లీ vs లక్నో మధ్య మ్యాచ్ నిన్న రసవత్తరంగా సాగింది. లక్నో చేతిలో మ్యాచ్‌ను ఢిల్లీ లాక్కుంది. అయితే LSG ఓటమికి కారణం కెప్టెన్ రిషబ్ పంతేనని ట్రోల్స్ మొదలయ్యాయి. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
కడప జిల్లా వల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ‘బి’ కేంద్రంలో 10th క్లాస్ గణితం పేపర్ వాట్సాప్‌లో లీక్ అయింది. Short News | Latest News In Telugu | కడప | ఆంధ్రప్రదేశ్ నల్గొండ
హైదరాబాద్ MMTS ట్రైన్‌లో యువతిపై అత్యాచారయత్నం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తాజాగా నిందితుడి ఆచూకి పోలీసుల కంటపడింది. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. మంగళవారం న్యూజిలాండ్‌లోని రివర్టన్ తీరంలో రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో భూమి కంపించింది అని తెలిపింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
సెలబ్రిటీల బెట్టింగ్ యాప్స్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. మియాపూర్ పోలీసులు ఈ కేసులో బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకుల్ని కూడా నిందితులుగా చేర్చారు. క్రైం | Physical fitness | Short News | Latest News In Telugu | సినిమా | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు