TGSRTC IPL ప్రియులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ చూసే అభిమానుల సౌకర్యార్థం స్పెషల్ బస్సులు వేసింది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ | స్పోర్ట్స్

Seetha Ram
మార్చి నెలలో చాలా ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇప్పుడు ఏప్రిల్ నెల వచ్చేస్తోంది. పలు కంపెనీలు తమ మొబైల్స్‌ను లాంచ్ చేయనున్నాయి. టెక్నాలజీ | Short News | Latest News In Telugu
పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో కొన్ని మేకలు పొలంలో మేస్తున్నాయి. ఓ యువకుడు అందులో ఒక మేకను ఎత్తుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డాడు. క్రైం | Short News | Latest News In Telugu | వైరల్ | నేషనల్
అఘోరీ-శ్రీవర్షిణి ఇష్యూ కొత్త మలుపు తిరిగింది. శ్రీవర్షిణి అన్నయ్య విష్ణునే అఘోరీని ఆ ఫ్యామిలీకి పరిచయం చేశాడు. అఘోరీ రూ.50లక్షలు ఇచ్చి శ్రీవర్షిణీని తనతో పంపించమన్నట్లు తెలిసింది. Short News | Latest News In Telugu | సినిమా | ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్ MMTSలో యువతిపై అత్యాచారయత్నం కేసులో బిగ్‌ట్విస్ట్ చోటుచేసుకుంది. బాధితురాలు చెప్పిన పోలికల ఆధారంగా మేడ్చల్ జిల్లాకు చెందిన పాతనేరస్తుడు మహేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
సోషల్ మీడియాలో వ్యంగ్య వీడియో పోస్టుచేసిన ప్రేమ్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేయడంపై APహైకోర్టు ఫైరయింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే అరెస్ట్ చేస్తారా? అంటూ మండిపడింది. Short News | Latest News In Telugu | గుంటూరు | ఆంధ్రప్రదేశ్
ఏపీ, తెలంగాణలో నేటినుంచి వడగాలులు బీభత్సం సృష్టించనున్నాయి. TGలో ఆదిలాబాద్‌లో 39.3, నల్గొండలో 35 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండనుంది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | ఆంధ్రప్రదేశ్
కడప జిల్లాలోని వల్లూరుస్కూల్లో 10th గణితం పేపర్‌లీక్ వ్యవహారంలో DEO ముగ్గురని సస్పెండ్ చేశారు. దీంతో డీఈఓను కొందరు బెదిరించినట్లు తెలుస్తోంది. క్రైం | Short News | Latest News In Telugu | కడప | ఆంధ్రప్రదేశ్
ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఫేల్‌కు బిగ్‌షాక్ తగిలింది. లిక్కర్‌స్కాం కేసులో భాగంగా ఇవాళ ఆయన ఇంట్లో CBI అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
కోర్టు మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కేవలం 10 రోజుల్లో రూ.50 కోట్ల కలెక్షన్స్ సాధించి అబ్బురపరచింది. కేవలం రూ.10 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఇంతటి భారీ వసూళ్లు సాధించి ఔరా అనిపించింది. Short News | Latest News In Telugu | సినిమా
Advertisment
తాజా కథనాలు