author image

Bhavana

Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన...పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు!
ByBhavana

Heavy Rain Alert For Telangana: తెలంగాణలోని పలు జిల్లాల్లో వచ్చే ఐదురోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

Vastu Tips : తులసి దగ్గర ఈ 6 వస్తువులను ఎప్పుడూ ఉంచొద్దు...జాగ్రత్త!
ByBhavana

Basil Plant : హిందూ మతం లో తులసి మొక్క ను చాలా పవిత్రంగా భావిస్తారు. నమ్మకాల ప్రకారం, తులసి మొక్క ఇంటి నుండి ప్రతికూలతను తొలగిస్తుంది. తులసిని పూజించడం ద్వారా మీరు విష్ణువు అనుగ్రహాన్ని కూడా పొందుతారు.

Health Tips : షుగర్‌ పేషంట్లుకు చాలా మేలు చేసే పచ్చి పనస!
ByBhavana

Jackfruit : సరైన ఆహారం, జీవనశైలి కారణంగా, మధుమేహం ప్రజలలో అత్యంత సాధారణ వ్యాధిగా ఉంది. భారతదేశం లో మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజురోజుకి వేగంగా పెరుగుతున్నారు.

TTD : శుభవార్త చెప్పిన టీటీడీ.. ఇక నుంచి వారికి ఉచిత దర్శనం!
ByBhavana

TTD : తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు స్వామి వారి కొండకు తరలి వస్తుంటారు. చిన్న పిల్లల నుంచి ముసలి వారి వరకు స్వామి వారిని చూసేందుకు వెయ్యి కళ్లతో వస్తుంటారు.

Kanipakam : హమ్మా.. దేవుని బంగారమే కొట్టేద్దామనుకున్నావా..?
ByBhavana

Vara Siddhi Vinayaka Swamy : ఏపీ లో సత్య ప్రమాణాలకు నెలవైన కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి వారి ఆలయంలోనే బంగారం కొట్టేయాలనుకున్నాడు.. ఓ బ్యాంకు ఉద్యోగి. కానీ సత్య దేవుని ముందు నిజం బయట పడకుండ ఉంటుందా... దొంగ దొరికిపోయాడు.

Delhi : 108 డిగ్రీల జ్వరంతో వ్యక్తి మృతి.. హడలిపోతున్న జనం!
ByBhavana

108 Degrees Fever : ఎన్నడూ లేని విధంగా దేశంలో ఎండలు మండుతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో దేశ రాజధాని లో ప్రజలు అల్లాడిపోతున్నారు.

Advertisment
తాజా కథనాలు