Google Messages New Feature to Edit RCS Chats: ప్రస్తుత టెక్నాలజీ యుగంలో సోషల్ మీడియా యాప్ లో రోజుకో కొత్త ఫీచర్ తో సత్తా చాటుతున్నాయి. వినియోగదారుల ఆలోచనలు, అభిరుచులకు తగ్గట్లుగా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి వస్తున్నాయి. అయితే, ఇతర మెసేజింగ్ యాప్‌లకు పోటీగా గూగుల్ తన యాప్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేపనిలో పడింది.
పూర్తిగా చదవండి..Google: గూగుల్ లో కొత్త ఫీచర్ వచ్చేస్తుంది..ఇక వారందరికీ…!
ఇతర మెసేజింగ్ యాప్‌లకు పోటీగా గూగుల్ తన యాప్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేపనిలో పడింది. ఇప్పటికే వాట్సప్, ఇన్స్టాగ్రామ్.. వంటి యాప్‌లకు ‘ఎడిట్’ ఆప్షన్ అందుబాటులో ఉండగా.. ఇప్పుడు గూగుల్ కూడా ‘‘ఎడిట్’’ ఆప్షన్‌ను తన యాప్‌నకు జోడిస్తోంది..
Translate this News: