author image

Bhavana

Amarnath: అమర్నాథ్‌ యాత్రికులకు జూన్‌ 1 నుంచి ప్రారంభం కానున్న హెలికాప్టర్ సేవలు!
ByBhavana

Amarnath Yatra : అమర్‌నాథ్ యాత్రికుల కోసం ఆన్‌లైన్‌లో హెలికాప్టర్ బుకింగ్ సౌకర్యం జూన్ 1 న మొదలు కానున్నట్లు అధికారులు తెలిపారు. 52 రోజుల పాటు సాగే ఈ యాత్ర జూన్ 29న ప్రారంభమై ఆగస్టు 19న ముగుస్తుంది.

Spelling Mistake : టీచర్ల ''బెడ్‌ పర్ఫామెన్స్‌''... జీతం కోత.. ఎక్కడంటే!
ByBhavana

ఒక్క అక్షరం వల్ల అర్థాలు మారిపోయి... ఎన్నో తిప్పలు తెచ్చి పెట్టడం మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. కొన్ని సార్లు ఈ అక్షర దోషాల (Spelling Mistake) వల్ల జీవితాలే తలకిందులైన పరిస్థితులు కూడా ఉన్నాయి.

Crime : 8 రోజుల క్రితం పెళ్లి.. 8 మందిని చంపి.. తాను కూడా చచ్చాడు!
ByBhavana

Suicide : మధ్య ప్రదేశ్‌ లో ఓ దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన కుటుంబంలోని 8 మందిని హత్య చేశాడు. ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన చింద్వారా జిల్లాలోని బోద‌ల్ క‌చ్చార్ గ్రామంలో చోటు చేసుకుంది.

Vande Bharat : వందేభారత్‌ లో భారీ పేలుడు.. ఉలిక్కిపడ్డ ప్రయాణికులు!
ByBhavana

Vande Bharat : వందేభారత్‌కు మధ్యప్రదేశ్‌ లోని మోరెనా జిల్లాలో పెద్ద ప్రమాదం తప్పింది. మొరెనా స్టేషన్‌ సమీపంలో వందేభారత్‌ లో ఒక్కసారిగా పెద్ద పేలుడు సంభవించింది.

Fire Accident : ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం... ఇద్దరు మహిళ కార్మికులు మృతి!
ByBhavana

Fire Accident : ఛత్తీస్‌గఢ్‌ రాయ్‌పూర్‌ లోని గోండ్వారా ప్రాంతంలోని మెట్రస్‌ ఫ్యాక్టరీ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళా కార్మికులు మృతి చెందారు.

Advertisment
తాజా కథనాలు