author image

Bhavana

Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం..13 మంది మృతి..!
ByBhavana

Road Accident : దైవదర్శనానికి వెళ్లి వస్తున్న టెంపో ప్రమాదానికి గురవ్వడంతో అందులోని 13 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని హవేరిలోఈ ఘోర ప్రమాదం జరిగింది.

Heavy Rains : భారీ వర్షాలకు కూలిన ఎయిర్‌ పోర్ట్‌ రూఫ్‌.. ఒకరు మృతి
ByBhavana

Heavy Rains : దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం. దీంతో రోడ్లన్ని కూడా జలయమయ్యాయి.

Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం ...రెండు లారీలు ఢీ.. నలుగురు మృతి
ByBhavana

తెలంగాణలోని మెదక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో రెండు లారీలు ఢీకొట్టుకోవడంతో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన మెదక్‌ జిల్లా చేగుంట మండలం వడియారం వద్ద బైపాస్‌ రోడ్డు పై ఈ ప్రమాదం జరిగింది.

Road Accident : పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..డ్రైవర్‌ తో పాటు ఇద్దరు మృతి!
ByBhavana

Road Accident : గురువారం తెల్లవారు జామున పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వినుకొండ నియోజకవర్గం శివాపురం- కొత్తపాలెం రహదారి దగ్గర ఇన్నోవా కారు చెట్టును ఢీకొట్టింది.

Advertisment
తాజా కథనాలు