Road Accident : గురువారం తెల్లవారు జామున పల్నాడు జిల్లా (Palnadu District) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. వినుకొండ నియోజకవర్గం శివాపురం- కొత్తపాలెం రహదారి దగ్గర ఇన్నోవా కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు మృతి చెందారు. కారులోని మరో నలుగురికి గాయాలు అయ్యాయి.
పూర్తిగా చదవండి..Road Accident : పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..డ్రైవర్ తో పాటు ఇద్దరు మృతి!
గురువారం తెల్లవారు జామున పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వినుకొండ నియోజకవర్గం శివాపురం- కొత్తపాలెం రహదారి దగ్గర ఇన్నోవా కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు మృతి చెందారు. కారులోని మరో నలుగురికి గాయాలు అయ్యాయి.
Translate this News: