Road Accident : పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..డ్రైవర్ తో పాటు ఇద్దరు మృతి! By Bhavana 27 Jun 2024 Road Accident : గురువారం తెల్లవారు జామున పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వినుకొండ నియోజకవర్గం శివాపురం- కొత్తపాలెం రహదారి దగ్గర ఇన్నోవా కారు చెట్టును ఢీకొట్టింది.
Metro : ముందు మెట్రో ఎక్కండి.. దిగాకే టికెట్ కొనండి.. హైదరాబాద్ మెట్రో ఓపెన్ లూప్ టికెటింగ్! By Bhavana 27 Jun 2024 Hyderabad Metro : హైదరాబాద్ మెట్రోలో మరో కొత్త టికెటింగ్ విధానం అమల్లోకి రాబోతుందా? అంటే అవుననే సమాధానం ఇస్తుంది ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో సంస్థ.
Tollywood : నటుడు పృథ్వీ పై వరకట్న వేధింపుల కేసు కొట్టివేత! By Bhavana 27 Jun 2024 Prudhvi Raj : సినీ నటుడు పృథ్వీరాజ్‌పై నమోదై వరకట్న వేధింపుల కేసును కొట్టివేస్తున్నట్లు విజయవాడ కోర్టు తీర్పునిచ్చింది. అదనపు కట్నం కోసం తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని పృథ్వీ భార్య శ్రీలక్ష్మి ఫిర్యాదు తో నగరంలోని సూర్యారావు పేట స్టేషన్ లో 2016 లో సెక్షన్ 498 ఏ కింద వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు.
Telangana : తెలంగాణలో ఈ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు! By Bhavana 27 Jun 2024 Rains In Telangana : తెలంగాణలో గత రెండు రోజులుగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో నాలుగురోజుల పాటు మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడే అవకాశాలున్నట్లు ఐఎండీ అధికారులు వివరించారు.
Kalki : ప్రభాస్ ఫ్యాన్స్ పై పోలీసుల లాఠీఛార్జ్..! By Bhavana 27 Jun 2024 Prabhas Fans : దేశ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూసిన కల్కి 2898 ఏడీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. కల్కి ఫీవర్ ఎలా ఉంటుందో టికెట్ల బుకింగ్ లోనే తెలిసింది.
Train Accident : ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన 9 కోచ్ లు! By Bhavana 27 Jun 2024 Train Accident : రష్యాలోని కోమిలో ప్యాసింజర్ రైలు తొమ్మిది కోచ్ లు పట్టాలు తప్పడంతో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
LK Advani : ఆసుపత్రిలో చేరిన సీనియర్ నేత అద్వాణీ! By Bhavana 27 Jun 2024 బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వాణీ (LK Advani) అనారోగ్య సమస్యలతో బుధవారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు.
Floods : ముంచెత్తిన వరదలు... 20 మంది మృతి! By Bhavana 27 Jun 2024 Heavy Rains : నేపాల్ ను వరదలు (Floods) ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగి పడటంతో పాటు, పిడుగులు పడటం వల్ల 20 మంది చనిపోయారు.