author image

Bhavana

Nepal Politics: కుప్పకూలిన నేపాల్‌ ప్రభుత్వం..ప్రధాని ప్రచండకు పదవీ గండం!
ByBhavana

Nepal PM Loses Majority: నేపాల్‌ లో ప్రభుత్వం కుప్పకూలింది. తమ మద్దతును ఉపసంహరించుకుంటూ సంకీర్ణ మంత్రులు అంతా ఒకేసారి రాజీనామా చేశారు.

Train Accident : రైలు కింద పడి ఏఎస్సై ఆత్మహత్య
ByBhavana

వైఎస్సాఆర్‌ కడప జిల్లా కమలాపురం ఏఎస్సైగా గా పని చేస్తున్న నాగార్జున రెడ్డి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం రాత్రి ఆయన విధులు ముగించుకుని బుధవారం ఇంటికి వెళ్తున్న క్రమంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Telangana : మళ్లీ కూలిన మానేరు బ్రిడ్జి
ByBhavana

Maneru Bridge : పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్‌ దగ్గర మానేరు వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి గాలి దుమారానికి మరోసారి కూలింది. తొమ్మిదేళ్లుగా నత్తనడకన సాగుతున్న వంతెన నిర్మాణంలో క్వాలీటీ లేదని మరోసారి వెల్లడైంది.

Chiranjeevi : అది నా బాధ్యత సీఎం గారూ!
ByBhavana

Megastar Chiranjeevi : కొద్ది రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం కోసం మెగాస్టార్‌ చిరంజీవి మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చిరంజీవి తెలంగాణ ప్రభుత్వానికి ఓ వీడియోను రూపొందించి అందించారు.

TTD : శ్రీవారి మెట్టు మార్గంలో వచ్చే వారికి అధిక ప్రాధాన్యత టీటీడీ ఈవో!
ByBhavana

తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనానికి శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే భక్తులకు ఇక నుంచి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు.

Hyderabad : హైదరాబాద్‌ లో భారీ వర్షం..మరో నాలుగు రోజులు ఇలాగే!
ByBhavana

తెలంగాణ రాజధాని నగరంలో మంగళవారం రాత్రి 9 గంటల నుంచి భారీ వర్షం (Heavy Rain) కురుస్తోంది. జూబ్లీహిల్స్‌, బంజారా హిల్స్‌ కోఠి, ఎల్బీనగర్‌,లక్డీకాపూల్,దిల్ సుఖ్ నగర్ లో భారీ వర్షం కురుస్తునే ఉంది.

Advertisment
తాజా కథనాలు