Nepal PM Loses Majority: నేపాల్ లో ప్రభుత్వం కుప్పకూలింది. తమ మద్దతును ఉపసంహరించుకుంటూ సంకీర్ణ మంత్రులు అంతా ఒకేసారి రాజీనామా చేశారు. ప్రధాన ప్రతిపక్షం నేపాలీ కాంగ్రెస్ పార్టీ (Congress Party) బుధవారం ప్రధాని పుష్ప కమల్ దహల్ ను (Pushpa Kamal Dahal) పదవీ విరమణ చేయాలని డిమాండ్ చేసింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రచండ సహకరించాలని నేపాలీ కాంగ్రెస్ పార్టీ సూచించింది.
పూర్తిగా చదవండి..Nepal Politics: కుప్పకూలిన నేపాల్ ప్రభుత్వం..ప్రధాని ప్రచండకు పదవీ గండం!
నేపాల్ లో ప్రభుత్వం కుప్పకూలింది. తమ మద్దతును ఉపసంహరించుకుంటూ సంకీర్ణ మంత్రులు అంతా ఒకేసారి రాజీనామా చేశారు. ప్రధాన ప్రతిపక్షం నేపాలీ కాంగ్రెస్ పార్టీ బుధవారం ప్రధాని పుష్ప కమల్ దహల్ ను పదవీ విరమణ చేయాలని డిమాండ్ చేసింది.
Translate this News: