Viral Video: ఆడుతూ కోర్టులోనే కుప్పకూలిన బ్యాడ్మింటన్ ప్లేయర్.. కన్నీరు పెట్టిస్తున్న వీడియో By Bhavana 02 Jul 2024
Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు..! By Bhavana 02 Jul 2024 తూర్పు జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన తుఫాను తెలంగాణ నుంచి దూరంగా వెళ్లిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) అధికారులు పేర్కొన్నారు.
Telangana : ఖమ్మం జిల్లాలో కలకలం.. సీఎం రేవంత్ న్యాయం చేయాలంటూ లైవ్ లో రైతు ఆత్మహత్య! By Bhavana 02 Jul 2024 CM Revanth Reddy : తన పొలాన్ని అక్రమించుకోనున్నారని ఎన్నో మార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో... కలత చెందిన ఓ రైతు సెల్ఫీ వీడియో తీసుకుని మరి ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది.
SI Suicide Attempt: "సీమై వన్ ప్లస్ ఫోన్"...ఎస్సై ఆత్మహత్యాయత్నం ఘటనలో వెలుగులోకి సంచలన విషయాలు! By Bhavana 02 Jul 2024
Zika Virus : పుణెలో జికా వైరస్ కలకలం.. ఇద్దరు గర్భవతులకు పాజిటివ్! By Bhavana 02 Jul 2024 Zika Virus : మహారాష్ట్రలోని పుణెలో జికా వైరస్ కలకలం రేపుతోంది. వైరస్ విజృంభిస్తుండడంతో ఇప్పటి వరకు ఆరు కేసులు నమోదు అయ్యాయి. ఈ వైరస్ బారిన పడిన వారిలో ఇద్దరు గర్భిణులు కూడా ఉన్నారు.
Team India : రేపు ఢిల్లీకి రానున్న టీమిండియా.. చార్టర్డ్ ఫ్లైట్లు ఏర్పాటు! By Bhavana 02 Jul 2024 భారత క్రికెట్ (Team India) జట్టు బార్బడోస్ నుండి చార్టర్డ్ విమానంలో బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఈ విమానం బుధవారం రాత్రి 7:45 గంటలకు నేరుగా ఢిల్లీలో ల్యాండ్ అవ్వనుంది.
CM Chandrababu : సీఎం చంద్రబాబు ఇంటి కోసం లంచం డిమాండ్... సర్వేయర్ సస్పెండ్! By Bhavana 02 Jul 2024 చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఇంటి స్థలాన్ని సబ్ డివిజన్ చేసేందుకు ఓ డిప్యూటీ సర్వేయర్ లంచం తీసుకున్నట్లు సమాచారం.
Bandh : 4న దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ By Bhavana 02 Jul 2024 Bandh Of Educational Institutions : పేపర్ లీకేజీలను నిరసిస్తూ జులై 4న దేశ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు ఎస్‌ఎఫ్ఐ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ వంటి వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.
Tirumala : టీటీడీ ఈవో కీలక ఆదేశాలు.. ఇక నుంచి ఆ కష్టాలు తీరినట్లే! By Bhavana 02 Jul 2024 Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇక నుంచి తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అత్యున్నత ప్రమాణాలతో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని టీటీడీ ఈవో జే శ్యామలరావు అధికారులను ఆదేశించారు.