UCC : యూనిఫాం సివిల్ కోడ్ కేవలం కేంద్రమే కాదు..రాష్ట్రాల వారీగా అమలు చేయోచ్చు! By Bhavana 13 Jul 2024 UCC : పార్లమెంట్ ద్వారా యూనిఫాం సివిల్ కోడ్‌కి సంబంధించిన ఏ చట్టాన్ని కూడా ముందుకు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దంగా లేదని... కేంద్రం కంటే రాష్ట్రాలే ఈ చట్టాన్ని ముందుగా తమ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు మొగ్గు చూపుతున్నాయని బీజేపీ ఉన్నత వర్గాలు తెలిపాయి.
Raj Tarun Case : రాజ్‌తరుణ్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఆత్మహత్యయత్నం చేసిన లావణ్య! By Bhavana 13 Jul 2024 Raj Tarun v/s Lavanya : సినీ నటుడు రాజ్ తరుణ్ ప్రేమ కేసులో నటి లావణ్య తాజాగా తన అడ్వకేట్ తో చేసిన చాటింగ్ ప్రస్తుతం సంచలనంగా మారింది. చచ్చిపోతున్నా అంటూ ఓ వైపు లాయర్ కు మెసేజ్ చేసిన లావణ్య..112 కి ఫోన్ చేసి కూడా ఇదే విషయాన్నిచెప్పారు.
Telangana : రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు! By Bhavana 13 Jul 2024 Rain Alert : తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖాధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు వివరించారు.
Viral Video : మామిడి కాయల కోసం వెళ్లిన చిన్నారులపై తోటమాలి దారుణ చర్య! By Bhavana 13 Jul 2024 Mangos : యూపీలోని పిపారియా గురుగోవింద్ రాయ్ గ్రామంలో దారుణ ఘటన జరిగింది. మామిడి కాయల కోసం వెళ్లిన ముగ్గురు చిన్నారులపై తోటమాలి దారుణ చర్యకు పాల్పడ్డాడు. తాడుతో ముగ్గురు పిల్లలను చెట్టుకు కట్టేసి విపరీతంగా కొట్టాడు.
Bus Accident : ఆర్టీసీ బస్సు బోల్తా... 20 మంది ప్రయాణికులు! By Bhavana 13 Jul 2024 Bus Accident : ప్రకాశం జిల్లాలో శుక్రవారం రాత్రి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. తూర్పు కొప్పెరపాడు, తూర్పు తక్కెలపాడు గ్రామాల మధ్య ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి పంట కాల్వలో బోల్తాపడింది.
Bombay High Court : లేని పాస్ పోర్టును పొందేందుకు నిందితునికి 4 నెలల గడువు! By Bhavana 12 Jul 2024 Passport : నిందితుడికి బెయిల్ మంజూరు చేయడానికి గోవాలోని ఓ కోర్టు పెట్టిన షరతు.. బాంబే హైకోర్టుని ఆశ్చర్యానికి గురి చేసింది. హత్యాయత్నం కేసులో నిందితుడైన 18 ఏళ్ల యువకుడు ఈ ఏడాది ఏప్రిల్ లో గోవాలో అరెస్టయ్యాడు.
Tirumala : తిరుమల క్యూ లైన్లో ఫ్రాంక్ వీడియోలు.. విచారణకు ఆదేశించిన టీటీడీ By Bhavana 12 Jul 2024 Prank Video : తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో కొందరు ఆకతాయిలు ఫ్రాంక్ వీడియో తీయడంపై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్శన క్యూలైన్లలో కొందరు ఆకతాయిలు ఈ ఫ్రాంక్ వీడియో ని తీశారు.
Holidays : తల్లిదండ్రులు, అత్తామామలతో గడిపేందుకు వారికి సెలవులు! By Bhavana 12 Jul 2024 Holidays : అస్సాం ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు తెలిపింది. ఉద్యోగులు తమ తల్లిదండ్రులు, అత్తామామలతో సరదాగా గడిపేందుకు నవంబర్ నెలలో రెండు రోజుల పాటు ప్రత్యేక క్యాజువల్ సెలవులను ఇవ్వనున్నట్లు గురువారం ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.