Filmfare Awards 2023 : 2023 సంవత్సరానికి గానూ 68వ ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డులను తాజాగా ప్రకటించారు. సౌత్‌లోని నాలుగు భాషల్లో 2023తో పాటు 2022లో థియేటర్లలో విడుదలైన చిత్రాల్ని లెక్కలోకి తీసుకుని ఈ అవార్డులను అందజేయనున్నారు.

Bhavana
Mid Air Collision : ఆకాశంలో ఘోర విమాన ప్రమాదం తృటిలో తప్పింది. రెండు విమానాలు ఆకాశంలో ఒకదాని దగ్గరికి ఒకటి రావడంతో అవి రెండు ఢీకొట్టుకుంటాయా అనేంత ఉత్కంఠ కలిగింది.
కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) లిక్కర్ కేసు నేడు విచారణ జరగనుంది. ట్రయల్ కోర్టు జడ్జి కావేరి బవేజా ఈరోజు ఈ కేసును విచారణను జరపనున్నారు.
మనీలాండరింగ్ కేసులో నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ జైలు నుంచి మరోసారి బాలీవుడ్ నటి జాక్వెలిన్ కి ప్రేమలేఖను రాశాడు. గతంలో కూడా జాక్వెలిన్ (Jacqueline Fernandez) కు సుకేశ్ ప్రేమలేఖలు పంపిన విషయం తెలిసిందే.
Gurukul Students : మెదక్ జిల్లాలోని ఓ సాంఘిక గురుకుల హాస్టల్ లో దారుణం జరిగింది. హాస్టల్ లో ఎలుకలు కొరకడంతో 12 మంది విద్యార్థినులు గాయపడ్డారు.
Gun Fire : హైదరాబాద్‌లో మరోసారి పోలీసులు తుపాకీలు మోగాయి. కేవలం వారం రోజుల వ్యవధిలోనే రెండు వరుస ఘటనలు జరగడం నగర వాసులను కలవర పెడుతున్నాయి.
Indian Railways : దేశంలో అతి పెద్ద రవాణావ్యవస్థలో అతి పెద్ద రవాణా వ్యవస్థ రైల్వే అని చెప్పవచ్చు. తక్కువ ఖర్చుని దృష్టిలో పెట్టుకొని చాలామంది రైలులోనే ప్రయాణానికి ఆసక్తి చూపుతుంటారు.