Weather : తీవ్ర అల్పపీడనం వాయవ్య బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Bhavana
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల (Heavy Rains) నేపథ్యంలో ఏలూరు జిల్లాలో జలాశయాలు పొంగిపొర్లుతున్నాయి. జంగారెడ్డి గూడెం కొంగవారి గూడెం ఎర్ర కాలువ జలాశయానికి వరద నీరు భారీగా చేరుతుంది.
Aanvi Kamdar: మహారాష్ట్రలో వర్షాలు పడిన ప్రాంతంలో రీల్స్ చేస్తుండగా..కాలు జారి లోయలో పడి ఓ ట్రావెల్ ఇన్ ఫ్లూయెన్స్ర్ మృతి చెందింది.
AP Crime Rape Attempt: గూడూరు లో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని పై ఓ రౌడీ షీటర్ అఘాత్యానికి పాల్పడ్డాడు.
Tirupati Crime: గంజాయి మత్తులో ఓ యువకుడు ఎనిమిదేళ్ల చిన్నారిని చిదిమేశాడు. బిస్కెట్లు ఇస్తానని చెప్పి ఎనిమిదేళ్ల బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆపై ఆ చిన్నారిని హత్య చేశాడు
Advertisment
తాజా కథనాలు